Thursday, May 2, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

గుణం ఉన్నోడే మన
ప్రస్తుత పాలకుడు..
కులం ఎందుకిప్పుడు?
కులం కన్న గుణం ఉండాలి.
నేను అదే అంటున్న
ఈ కులం వాడే ఎందుకు
పాలన జెయా(లే)లి.
ఈ కులం వాడికే మళ్ళీ మళ్ళీ
అధికారం ఎందుకు?
వడ్డించే వాడు మనవాడే కానప్పుడు..
ముందరే ఉన్న,
ఏ మూలకో ఉన్న మనవరకు రాడు..
వాడికసలు ఆ గుణం లేదు..
వాడసలు కులాన్ని జుస్తడు.
వాడికి కులం ముఖ్యం.
గడప దాకా రానివ్వడు.
రాజ్యాధికారం అణగారిన వర్గం
బిడ్డకు వస్తే, ఆ బిడ్డలకందరికి
ఫలాలు జెరూతవి.
ఇప్పుడు ఈ తెలంగాణలో
మంచి గుణం ఉన్న బిడ్డలు
ఎవరూ లేరా..!
చైతన్య వంతులు కావా(లే)లి.
ఆగం కావద్దు.
మార్పు రావాలి..
మార్పు తీసుకరావాలి.
ఇప్పుడు మీ ఓటుతో మంచోణ్ని ఎన్నుకోవాలి..

  • సుధాకర్‌ తలారి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు