Thursday, February 29, 2024

latest news

విద్యార్థులు ఎటుపోతే నాకేంటి…!

విధులు మరచిన వార్డెన్‌ కానరాని విద్యార్థుల సంరక్షణ ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో వసతిగృహం రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న విద్యార్థులు వసతి గృహంలోని విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంక్షేమ అధికారి(వార్డెన్‌) విధులు మరిచాడు.ఆ విద్యార్థులు ఎటుపోతే నాకేంటి అని పర్యవేక్షణను గాలికి వదిలేశాడు.ప్రయివేట్‌ వ్యక్తులకు వసతి గృహం విద్యార్థులను అప్పజెప్పి విధులకు డుమ్మా కొడుతున్నాడు. అడిగేవారు లేకపోవడంతో వార్డెన్‌ ఇష్టారాజ్యంగా...

భుజాలు తడుముకుంటున్న దొంగలు

అక్రమార్కుల గుండెల్లో హడల్‌ నోటిఫికేషన్‌ వెనుక బడా నాయకుని హస్తం..? మూలాలను పసిగడితే సూత్రధారులు బయటికి వస్తారు శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్‌, సర్చింగ్‌ ఎక్స్పర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌లు ఎవరివి రిజిస్ట్రేషన్‌ల దొంగలు దొరికేనా ఆదిశగా సింగరేణి విజిలెన్స్‌ విచారించేనా యాజమాన్యం నోరు మెదుపుతుందా.. దొంగే దొంగ అన్నట్లు.. నిరుద్యోగులే టార్గెట్‌, సింగరేణిలో ఉద్యోగాల పేరుతో బడా మోసానికి తెర. రుద్రంపూర్‌ కేంద్రంగా దందా అంటూ...

కంచె చేను మేసే.. అధికారులే తోడు దొంగలైన వైనం..!

ప్రభుత్వ భూమిలో లేని నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు కీసర గత తహశీల్దార్‌, ఆర్‌ఐల చిత్ర విచిత్రాలు నాగారం మున్సిపల్‌ లిమిట్స్‌లోని ప్రభుత్వ భూమిలోని నిర్మాణాల అక్రమ క్రమబద్ధీకరణకు సహకారం సదరు ల్యాండ్‌ ను స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్‌ ఇప్పటికీ అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్న నాగారం కమిషనర్‌ ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇంకేముంటుంది. కంచె చేను మేస్తే ఇక...

వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందన

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6 వేల డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో లోకేష్.. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరు జగన్. అంటూ తనదైన...

NEET MDS 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది…

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 2024 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్, nbe.edu.in లాగిన్ అయ్యి నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ...

ఫిబ్రవరి 7న “కెమెరామెన్ గంగతో రాంబాబు” రీ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రం రీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు

తన నియోజవర్గంలోని ప్రజలు ఎవరు.. కరెంట్ బిల్లులు కట్టవద్దని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైన విద్యుత్ అధికారులు వచ్చి బిల్ కట్టమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడిన వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. బుధవారం తన నియోజకవర్గంలో పర్యటించిన కౌశిక్ రెడ్డి.....

ఏపీలో పొలిటికల్ వెదర్…

ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం…

సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమారి అంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలల్లో సోషల్ మీడియా యూజర్స్ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆమె...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -