Tuesday, June 25, 2024

news

ఉద్యోగినీలను లైంగికంగా వేదిస్తున్న సూపరిండెంట్ సల్లావుద్ధీన్

సల్లావుద్ధీన్ ను చల్లాగా చూస్తున్న పై ఆఫీసర్లు చర్యలకు ఉపక్రమించని డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్ ఉన్నతాధికారుల సపోర్టుతో ఆయనది ఇష్టారాజ్యం ఓ మహిళ ఆత్మహత్య కేసులో సరూర్ నగర్ పీఎస్ లో కేసు కీచకుడి అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసిన కాలయాపన వైద్యారోగ్యశాఖలో సల్లావుద్ధీన్ రాస‌లీల‌ల‌పైనే చర్చ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ దృష్టి సారించాలంటున్న మ‌హిళా ఉద్యోగులు 'కోడలికి సుద్దులు చెప్పి.. ఆ తర్వాత...

సర్కార్ భూమి కాపాడలేని ఎమ్మార్వో ఎందుకు..?

బోడుప్పల్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల జోరు కాసుల వేటలో రెవెన్యూ సిబ్బంది…! సర్కార్ మారినా.. అధికారులు మారరా..! అవినీతికి కేరాఫ్ గా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం …? డబ్బులిచ్చుకో.. 58 జీవో తెచ్చుకో… ఆలస్యంగా వెలుగులోకి రెవిన్యూ అధికారుల నిర్వాకం… ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగితే మీకేంటి : ఆర్ఐ నాగవల్లీ మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు...

వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందన

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6 వేల డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో లోకేష్.. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరు జగన్. అంటూ తనదైన...

NEET MDS 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది…

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 2024 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్, nbe.edu.in లాగిన్ అయ్యి నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ...

ఫిబ్రవరి 7న “కెమెరామెన్ గంగతో రాంబాబు” రీ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రం రీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్...

ఏపీలో పొలిటికల్ వెదర్…

ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం…

సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమారి అంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలల్లో సోషల్ మీడియా యూజర్స్ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆమె...

ఎన్నిక‌ల కోసం దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రంలో పుతిన్ ఆదాయ‌ వివ‌రాలు..

మాస్కో : ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఆదాయ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. గ‌డిచిన ఆరు ఏళ్ల‌లో పుతిన్ సుమారు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు సీఈసీ పేర్కొన్న‌ది. పుతిన్ సుమారు 67.6 మిలియ‌న్ల రూబెల్స్ లేదా 753,000 డాల‌ర్స్ ఆర్జించిన‌ట్లు తెలిపింది. 2018...

మైలార్‌దేవ్‌ప‌ల్లిలో అర్ధ‌రాత్రి దొంగ‌ల చేతిలో సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌

రంగారెడ్డి : మైలార్‌దేవ్‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు వ‌చ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హ‌త్య చేశారు.ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో దొంగ‌త‌నం చేసేందుకు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దొంగ‌లు వ‌చ్చారు. దొంగ‌ల‌ను గ‌మ‌నించిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్‌ వారిని అడ్డుకునేందుకు య‌త్నించాడు. కానీ దొంగ‌లు ఆసిఫ్‌పై దాడి చేసి చంపారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -