Saturday, April 27, 2024

Aadab Hyderabad

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు.. చైర్మన్ పై చర్యలకు వెనుకడుగు వేసిన వైనం.. చైర్మన్ భార్య అయితే 2019 మున్సిపల్ చట్టం వర్తించదా..? అమీన్పూర్ మున్సిపాలిటిలో అధికారం అడ్డు పెట్టుకొని అందిన కాడికి దోచుకొని...

బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా

తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడేనా బహుజనబిడ్డల బడిపంతులు పైన ఆంధ్ర విషపు పంజా పడిందా బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు దేశవ్యాప్తంగా ఆనాటి నుండి నేటి వరకు ఎవరు ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించింది ఆంధ్రులే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు షాడో పాలకులు ఆంధ్రులే ఉద్యమాలు జరిగి ఎన్నో బలిదానాలు అయినా ఇప్పటికి...

హైదారా’బాద్’షా ఎవరూ..!?

పాత బస్తిపైనే అందరి దృష్టి దశాబ్ధాలుగా ఎంఐఎంకు పట్టంకడుతున్న ఓటర్లు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఓల్డ్ సిటీ ఫిరోజ్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ బీజేపీకి క‌లిసోచ్చేనా.. ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్..! ఈ సారి రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ అసదుద్దీన్ ఓవైసీ హవా కొనసాగేనా తెలంగాణ బీజేపీ వ్యూహం ఫలించేనా ముస్లింలు మాధవీలత వెైపు నిలుస్తారా హైదరాబాదీ జనం మళ్లీ పతంగికే ఓటేస్తారా దేశ వ్యాప్తంగా లోక్...

మోడల్ స్కూల్‌లోని అవినీతి అధికారిపై చ‌ర్య‌లెక్క‌డ‌..?

పెద్ద‌ప‌ల్లి డీఈవో కార్యాల‌యంలోనే బ్లాక్ షీప్‌ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను కాపాడే ప్ర‌య‌త్నం స‌స్పెండ్ కాకుండా మేనేజ్ చేసిన ఓ అధికారి రికార్డుల తారుమారుకు స‌హ‌క‌రిస్తున్న వైనం ఆధారాలున్న చ‌ర్య‌లు తీసుకొని మోడ‌ల్ స్కూల్ డైరెక్ట‌ర్‌ పెద్దపల్లి జిల్లా ఓదెల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జావేద, ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ మోడల్ స్కూల్స్...

టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో రూ. 1,200 కోట్ల‌ స్కామ్‌

ట్రాాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ అవినీతి కుంభ‌కోణం స్క్వేర్ ఫీట్ రూ. 56 ప‌నుల‌కు రూ. 384 చొప్పున వ‌సూలు 47 మంది డీఈ, ఏడీఈ, ఏఈల అవినీతి బాగోతం.. 2016-20 వరకు కొనసాగిన పెన్సింగ్ పనులు సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్ నచ్చిన గుత్దేదార్లకే ఓపెన్ టెండర్ల అప్పగింత డీఈ, గుత్తేదార్లు కలిసి అడ్డగోలుగా దోపిడి పాత...

17 ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసిన కే. సుదర్శన్

భువనగిరి ఆర్టీఏ ఆఫీసులో ఆయనే రాజు.. ఆయనే మంత్రి.. ఇప్పటికే మూడు ఏసీబీ కేసులు.. పలు ఛార్జ్ మెమోలు అయినా, సారుకు సాధారణ బదిలీ కూడా లేదు.. బిఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంటుగా పేరు! దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సారు 'దాదాగిరి'పై ఆదాబ్ ప్రత్యేక కథనం.. యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో గడిచిన 17 ఏళ్లుగా ఇక్కడ విధులు...

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..? కాంగ్రెస్ పంచన 'కడియం శ్రీహ‌రి' మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ ఏ ఎండకు ఆ గొడుగు ఆయన నైజం పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్ వరంగల్ జిల్లాలో 36ఏళ్లుగా కడియం...

సర్కార్ భూమి కాపాడలేని ఎమ్మార్వో ఎందుకు..?

బోడుప్పల్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల జోరు కాసుల వేటలో రెవెన్యూ సిబ్బంది…! సర్కార్ మారినా.. అధికారులు మారరా..! అవినీతికి కేరాఫ్ గా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం …? డబ్బులిచ్చుకో.. 58 జీవో తెచ్చుకో… ఆలస్యంగా వెలుగులోకి రెవిన్యూ అధికారుల నిర్వాకం… ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగితే మీకేంటి : ఆర్ఐ నాగవల్లీ మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు...

చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన..

ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ.. చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్.. 111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశ.. ఈ ఘనత సాధించింది బీఆర్ఎస్ సర్కారు.. సంక్షేమ పథకాలతో ప్రజలను కాపాడుకున్నారు కేసీఆర్.. 110 రోజుల కాంగ్రెస్...

స్మార్ట్ సిటీల మిషన్‌లో స్మార్ట్‌గా స్కాం

డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్‌ను విక‌లాంగుల పార్క్‌కు ఎలా కేటాయించారు..? క‌రీంన‌గర్‌లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ ర‌ద్దు చేశారా..? ఏ రాజకీయ నాయకులకు ల‌బ్ది చేయ‌డానికి అడ్డంకులు..? ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా భూమి కేటాయించిన అధికారులు ఎవ‌రు..? రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ కాఫీ ఎక్క‌డ‌..? 13వ బిఎఫ్‌డి మీటింగ్‌లో ప్రాజెక్ట్ ను ర‌ద్దు ప్ర‌స్తావ‌న లేదు.. 14వ బిఎఫ్‌డి మీటింగ్‌లో ప్రాజెక్ట్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -