తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు...
హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు.
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర...
జూన్ 2న రాష్ట్రగీతం మాత్రమే ఆవిష్కరణ. కొత్త లోగో ఆవిష్కరణపై కొనసాగుతున్న సంప్రదింపులు. కొత్త లోగోపై 30 కిపైగా ప్రతిపాదనలు వచ్చాయన్న ప్రభుత్వం. ప్రతిపాదనలపై సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం
ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుంది.. అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుంది.
ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో,...
భారత్‌లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని ఉష్ణోగ్రత పర్యవేక్షణ కేంద్రం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఖ్యను నివేదించింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం (IMD) ప్రాంతీయ అధిపతి కుల్‌దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే మొదటి ప్రాంతాలు...
నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం.
నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడు జింకల కార్తీక్
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
హాజరైన కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు.
పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నం
విశ్రాంతి కోసం ఈనెల 19న విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత
విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం స్వదేశానికి వచ్చిన చంద్రబాబు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు పది...
గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష.
సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ...
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...