Wednesday, April 17, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఏమైంది నా తెలంగాణ యువతకు..
ముక్క, సుక్కలో పడి వాళ్ళ భవిష్యత్‌నే మర్చిపోతున్నారు..
మత్తులో నుండి ఇంకా నా యువత కోలుకోలేదు..
చదువుకున్న యువతకు ఊద్యోగాలు లేక
రోడ్లపై తిరుగుతూ గంజాయికి అలవాటు పడుతున్నారు..
ఏం చేయాలో అర్థం కాకా మత్తులో దొంగ తనాలు చేస్తున్నారు..
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
వాళ్లకి గత ప్రభుత్వం బతుకు బాట చూపుట్లో విఫలం అయింది..
యువత సరైన మార్గంలో లేకపోతే రేపటి భవిష్యత్‌
తరం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి..
యువత పాడవడానికి కారణం ఈ ప్రభుత్వలే..
వాళ్లకి సరైన సమయంలో ఉద్యోగాలు ఇస్తే
ఎందుకు ఇలా అవుతారు..
నాయకులారా ఆలోచించండి..

  • వికారాబాద్‌ శేఖర్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు