కేసీఆర్‌కు ఆరు వందల వాహనాలతోకాన్వాయ్.. అస్వస్థతకు గురైన బాలికలనుఅంబులెన్స్ లేక లారీలో ఆసుపత్రికి తరలింపు…నాగర్ కర్నూల్, మన్ననూర్ బాలికల హాస్టల్‌లోఫుడ్ పాయిజనింగ్.. నలుగురి పరిస్థితివిషమం.. స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నాడు..పరిస్థితిని సమీక్షించాలనే సోయి లేదా..?ఓహో వారికి ఓట్లు లేవనేగా ఈ నిర్లక్ష్యం..మీ దుంపలు తెగ.. ఫుడ్ పాయిజనింగ్‌హాస్టల్లోనే జరుగుతాయెందుకు.. ? ఒక్కసారిమీరొచ్చి తినండి.. మిమ్మల్ని...
నువ్వు సమాజ మార్పు కోసంఅడుగు బయట పెట్టినప్పుడు..మొదట నిన్ను చూసి నవ్వుతారు..తర్వాత నిన్ను చూసి సవాల్ చేస్తారు..ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు..గుర్తు పెట్టుకోండి.. మీరు సమాజాన్నిమేల్కొలిపే పనిలో అనేక ఆటంకాలు,అపహాస్యలు, అవరోధాలు, కేసులు,నిర్బంధాలు వస్తున్నాయి అంటే మీరుప్రజలకు దగ్గర అవుతున్నారు..విజయానికి చేరువలో ఉన్నట్టే….నీ పై నువ్వు నమ్మకాన్ని విడువకు,ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే…విజయతీరాలను ముద్దాడుతావు..జనం జేజేలు...
పరేడ్ గ్రౌండ్ కాకపోతే మరోచోట..ఇందులో మునిగిపోయేదేముంది..?పొలిటికల్ మైలేజీ కోసం తప్ప..ప్రజలకు ఒరిగేదేముంది..?ఇరు జాతీయ పార్టీల వ్యవహారం సిల్లీగాఅనిపించడం లేదూ..?ఓ పక్క ఇండియా పేరును రూపుమాపే కుట్ర..మరో వైపు ప్రత్యేక పార్లమెంట్ సెసెన్స్..ఏమిటీ న్యూసెన్స్..?మీ ప్రాపకాండల కోసం మమ్మల్ని ఎందుకుపిచ్చోళ్లను చేస్తున్నారు..?ప్రజాగ్రహం పెల్లుభికితే మీ చిరునామాలుచిరిగిపోవడం ఖాయం..
బీవీఆర్ రావు..
సర్కార్ సంక్షేమ పథకం కోసంసాహో అనని ..రాజకీయ నాయకుడు ఇచ్చేచిల్లర పైకం కోసం చిందులు వేయని..నేతల ఇంటి ముందు కాపల కాయని..నోటుకి అమ్ముడు పోయిఓటు వేయని…కమిషన్ ల కోసం కక్కుర్తి పడని..అమ్ముడు పోని.. ఆశలేని ఓటర్లు ఎందరు..?దుర్భిణి పెట్టి వెతికినా కనిపిస్తారా..?కష్టమే సుమా..- సుమన్ గౌడ్
జమీలి ఎన్నికలతో ఎవరికి లాభం…బీజీపీ వ్యూహం ఏమిటి..?అర్థమయ్యేలా జనాలకు చెప్పాలి కదా..చంద్రునిపై అడుగెట్టాం..సూర్యుని వైపు దృష్టి పెట్టాం..టెక్నాలజీ పెరుగుతోంది ..రాజకీయ వ్యూహాలు మాత్రం ప్రజలను రాచి రంపాన పెడుతూనే వున్నాయి…మీరెలాగైనా చావండి..మీకు ఓటేస్తున్న మమ్మల్ని బ్రతక నివ్వండి…ఒకరు దేశాన్ని ఉద్దరిస్తా అంటాడు…ఒకామె తెలంగాణను రక్షించాలని అంటుంది…మీరెన్ని చెప్పినా అవి గప్పాలే అని ప్రజలు గమనిస్తున్నారు...
ఒకప్పుడు మంచిగా చదువుకున్న డాక్టరో,లాయరో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసేవాళ్లు..ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే,కావాల్సిన క్వాలిఫికేషన్ ఎమ్మెల్యేకైతే 100 కోట్లు..కార్పొరేటర్ కైతే ఐదు కోట్లు..అభ్యర్థి ఎలా ఉన్నా, ఎవరైనా పర్వాలేదు..ఇదే నేటి రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్..డబ్బుంటే అభ్యర్థి ఏది మాట్లాడినా కరెక్టే, ఏది చేసినా కరెక్టే..పది ఖర్చు పెట్టు 100 పట్టు,కార్పొరేట్ స్టైల్ కు...
బీసీలు విద్యా, ఉద్యోగ, చట్ట సభల్లో..ఆర్థిక రంగంలో తమ న్యాయమైనవాటా పొందినప్పుడే‘బీ.పీ. మండల్’ కి మనమిచ్చేసరైన నివాళి..తను నమ్మిన విలువల కోసంమాత్రమే జీవించిన ఆ మహనీయుడిత్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి..బానిసలుగా కాదు రారాజులుగాబ్రతకండి.. మీ సత్తా చాటండి..అత్యధిక శాతం ఉన్నమీరుకీలెరిగి వాత పెట్టండి.. బీపీ మండల్‌మహాశయుడి ఆశలనుసజీవంగా ఉంచండి..
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...