Wednesday, September 11, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ముగుస్తున్న సర్పంచుల కాలం..
ఇక పెట్టుబడులు పెట్టిన సర్పంచులకు గుండె కోత,
ఆర్థిక ఇబ్బందులు తప్పవా..
అప్పటి ప్రభుత్వం నుండి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వరకు..
గ్రామాలలో పలు అభివృద్ధికి భూములు ఆస్తులు
అమ్మి గ్రామ అభివృద్ధికి పెట్టుబడులు
పెట్టిన సర్పంచులు ఎందరో..
పదవీకాలం ముగిస్తే బిల్లులు వచ్చేనా?
దిగులు పడుతున్న సర్పంచులు..
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం
సర్పంచులకు ధీమా ఇవ్వగలరా..
ప్రభుత్వం వైపు దీనంగా ఎదురుచూస్తున్న
తెలంగాణ రాష్ట్ర సర్పంచులు

– నాగిరెడ్డి కెరెల్లి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు