Sunday, September 8, 2024
spot_img

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్…

తప్పక చదవండి

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది. జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 525 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ లేదా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల వయసు ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారని వివరించింది. వివరాలకు https://sbi.co.in /web/careers/current-openings సంప్రదించాలని కోరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు