Monday, May 29, 2023

hyderabad

ఫిర్యాదులు అందినా పట్టించుకోరా..?

( జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ ఏఈ జక్రామ్ అవినీతిపై మీనమేషాలు..) ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆసాంతం మిగేసిన ఏ.ఈ. కాంట్రాక్టర్ లతో కుమ్మక్కై నిధులను కైకర్యం చేసిన అధికారి.. నాశిరకం మెటీరియల్.. అసంపూర్తి పనులు.. మొత్తం బిల్లుల స్వాహా.. వాటాలేసుకుని పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లు.. జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యంఅంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజిక...

గండిపేట‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని గండిపేట‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న‌ యూనియ‌న్ బ్యాంకు బిల్డింగ్‌లోని నాలుగో అంత‌స్తులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఈ అంత‌స్తులోని ల్యాప్‌టాప్ ప్యాకింగ్ కార్యాల‌యంలో ఒక్క‌సారిగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను...

హైదరాబాద్ టు జర్మనీ..

హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాల‌కు విమానాల రాక‌పోక‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్ సిటీకి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విమానాలు నడ‌వ‌నున్నాయి. ఈ విమాన రాక‌పోక‌ల‌కు సంబంధించి ఎయిపోర్టు అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి హైద‌రాబాద్‌కు లుఫ్తాన్సా విమానం రాక‌పోక‌లు కొన‌సాగించ‌నుంది....

మాదన్నపేటలో అక్రమ పార్కింగ్ రద్దు

పార్కింగ్ వసూలు చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన డిప్యూటీ కమిషనర్ నరసింహ.. హైదరాబాద్ : కుర్మగూడ డివిజన్, మాదన్నపేట కూరగాయల మార్కెట్ పార్కింగ్ వసూళ్లకు అనుమతులు లేవని జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7 డిప్యూటీ కమిషనర్ నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ పార్కింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ తరువాత.. అక్రమంగా సరైన...

ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి

ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన డీజీపీ అంజనీ కుమార్‌ తమ అనుభవాలను వివరించిన కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన అధికారులు హైదరాబాద్‌ : ఎన్నికల నిర్వహణ అనేది ప్రతీ అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని, ఎన్నికల నిర్వహణలో ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని డీజీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు....

ఎందుకు ఈ ఆహంకారం

మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్నమనుషులకు లేదు…ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి ఫలాలను తిన్నమరి మనుషులు కు ఎందుకు ఈ ఆహంకారంమట్టిలో స్వార్థం లేదు.మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది.వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు.కానీ...

ఎవరు మారాలి..?

ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క మొక్కను కూడా నాటలేంకానీ కాలుష్యం తగ్గాలి…బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ అరుణ్ రెడ్డి పన్నాల..

వికారాబాద్ జిల్లాలో భూమాఫియా..

బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్.. రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా.. ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్.. హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు.. పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...
- Advertisement -spot_img

Latest News

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...
- Advertisement -spot_img