సమాజం కోసం కలం పట్టిన చేతులు..గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నాపట్టించుకోని నేతలు…కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే..కానీ..పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధిదేనికి నిదర్శనం..అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర...
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సినపోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయినవిభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానేప్రజలు...
అప్పు లేని బ్రతుకు అద్భుతమైన బ్రతుకు..కారం మెతుకులు తిన్నా కంటి నిండా కునుకు…అప్పు చేసి ఆగం కావద్దన్నో…అప్పు ఉన్న మనస్సు అరవై ఊర్లు తిరుగు..అప్పుల కుప్ప...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటేనిజమేనేమో అనుకున్న ..కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవిదశాబ్ది ఉత్సవాలు కాదుబిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం...
గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ...
మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన...
ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లోగుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైనపాలనకు మన ఓటు హక్కు వినియోగించి,అధర్మ పాలనకు చరమగీతం...
జైపూర్ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...