ఈ క్రమంలోనే తాజాగా భారత్కు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ సంస్థ ఎమ్ఎక్స్మోటో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్ను తీసుకొచ్చింది. ఎంఎక్స్వీ ఈకో పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో సర్క్యూలర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఏప్రాన్ మౌంటెడ్ క్రోమ్ స్లేటెడ్...