Saturday, April 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

వార్త అక్షర సత్యం కదా..
ఆయుధ శక్తి కన్నా అక్షర శక్తి మిన్నయన్ని
ఎందరో మేధావులు అన్నారు..
అందుకే చదువు నేర్చిన సమాజం
చక చక అడుగులు వేసి ముందుకు
వెళ్తుందని నా అభిప్రాయం..
సమాచారాన్ని ఘనిభవిస్తే జ్ఞానం అవుతుందని,
ఆ జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడానికి అక్షరాలను వాడుకోవాలి..
భవ్యవ్యవహారానికి భవ్యప్రాసరానికి
సమాచారాన్ని సేకరించుట, దాని వడపోయుట
ఒక క్రమ పద్దతిలో జరగాలి..
పత్రిక ముద్రణ చేయుట చాలా
ఓపికతో చేసినప్పుడే అది వార్త అవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు