తొమ్మిది ఏండ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్దాల,
అప్పుల పైనే నడిచింది.. బ్రిటిష్ పాలన మించిన
నియంత పాలన అది.. అధికారులు, ప్రజలను బానిసలు
చేసి వాల్ల జీవితాలను రోడ్డున పడేసారు.. మా బ్రతుకు
గురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. ప్రజల
పక్షమై మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కారు.. ఇప్పుడు
కాంగ్రెస్ అధికారపక్షమై కూర్చుంది.. అధికార పక్షం వాళ్ళ
పరిపాలన గురించి మాట్లాడితే.. చెప్పింది వినకుండా
వాక్ అవుట్ చేస్తున్నారు.. ఎందుకంటే వాళ్లు పెట్టిన భాద,
చేసిన అప్పు, అంతాఇంత కాదు.. సభలో వాస్తవాలు
తెలిస్తే వాళ్ళ బండారం బయట పడుతుందని భయంతో
సభ సమయాన్ని వృధా చేస్తున్నారు.. గౌరవ సభాపతి
గారికి మా మనవి దయచేసి వచ్చే సభలో అయినా సభ
తలుపులకు తాళం వేసి వాక్‌అవుట్ చేయకుండా.. వాళ్ళ
తప్పు అప్పులని వివరంగా చెప్పాలని గౌరవ
ముఖ్యమంత్రినీ కోరుకుంటున్నము ….
తప్పక చదవండి
-Advertisement-