హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్...
భారీగా నగదు పట్టివేత
న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిరది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా...
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏనుముల రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డా.యస్.ఏం.హుస్సేని (ముజీబ్), కేంద్ర సంఘ...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 9 నుంచి ఈ గ్యారెంటీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది....
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు దక్కేలా చేయాలని ఆయన కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ ను జాతీయ బీసీ...
మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...
రేవంత్‌కు తొలి వంద రోజులు ముఖ్యం
ఆర్థిక ఇబ్బందులు, ప్రజల ఆకాంక్షలు
కాంగ్రెస్ హామీలు, కేసీఆర్ తప్పిదాలు
సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణం
మ.1.04 నిమిషాలకు కార్యక్రమం
అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం
ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు
అగ్రనేతలు, పలువురు సీఎంలకు ఆహ్వానాలు
కోదండరామ్ సహా మేధావులకు ఆహ్వానాలు
అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు
హైదరాబాద్ : ఎన్నో ఒడిదుడుకుల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్...
మధ్యాహ్నం 1.04 నముషాలకు ప్రమాణ కార్యక్రమం
ప్రమాణస్వీకారం అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం
ఎల్బీ స్టేడియంలో ప్రమాణానికి భారీగా ఏర్పాట్లు
కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు, పలువురు సిఎంలకు ఆహ్వానాలు
మాజీ సిఎం చంద్రబాబు నాయుడకు కూడా ఆహ్వానం
కోదండరామ్ సహా మేధావులకు ఆహ్వానాలు
అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు
హైదరాబాద్ : తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు....
న్యూఢిల్లీ : ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్ ఓం బిర్లాను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 1:4...
న్యూఢిల్లీ : ఉత్తరాది`దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి గురించి విశ్లేషణ చేయకుండా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని మంత్రి అనురాగ్ అన్నారు. ఇవాళ విూడియాతో...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...