Wednesday, October 4, 2023

politics

హాట్‌టాపిక్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు..

సీఎం జగన్‌ కామెంట్స్‌తో రేగిన కాక కౌంటర్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అమరావతి : కురుక్షేత్ర యుద్ధం.. కౌరవులు.. పాండవులు.. ఇదే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన రాజకీయం.. రాబోయే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన సీఎం జగన్‌ కామెంట్స్‌తో ఈ కాక రేగింది. ఆయనకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లా...

అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌..!

రాష్ట్రంలో అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు కమిషన్‌ సభ్యుల పర్యటన.. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఐదు రాష్ట్రాల్లో నిర్వహణకు ఈసీ కసరత్తు హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో షెడ్యూల్‌ పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయని అటు పొలిటికల్‌ పార్టీలోనూ.. ఇటు అధికారులతో చర్చ...

ఉగ్రవాదుల అడ్డా కెనడా..!

పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం నిజ్జర్‌ హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా మారుతోందని మండిపాటు కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ భద్రత కోసమే కెనడియన్లకు వీసాలు నిలిపివేసినట్లు వెల్లడి ఖలిస్థాన్‌ అనుకూల ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యతో భారత్‌కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలపై...

బిఆర్‌ఎస్‌పై మహిళా బిల్లు ప్రభావం

జాబితాలో మహిళలకు సీట్లు పెంచే ఛాన్స్‌ పార్టీలో జోరుగా చర్చిస్తున్నట్లుగా ప్రచారం హైదరాబాద్‌ : మహిళల కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. కవితమ్మ వల్లనే మోడీ తలొగ్గి మహిళా బిల్లును తీసుకుని వచ్చారని ఆమె అనుచరగణం ప్రచారం చేసుకుంది. ఫోటోలకు పాలాభిషేకం చేసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా కవిత...

హరీశ్‌రావు ఖమ్మం నీ జాగీరు కాదు

తెలంగాణ రాష్ట్రాన్ని మీకు ఎవరూ రాసిచ్చారు : భట్టి ఖమ్మం : హరీశ్‌రావు ఖమ్మం నీ జాగీరు కాదు, సిఎం కెసీఆర్‌ది అంతకన్నా కాదు. ఇది ఎంతో చైతన్యవంతమైన జిల్లా, దొరల జిల్లా కాదు. ఇది సిద్ధిపేట కాదు. విూ ఇష్టం వచ్చినట్లు ఇక్కడి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరికాదని సిఎల్పీనేత...

రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం

సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ పరిశ్రమకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూమిపూజ సంగారెడ్డి : రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం కలుగుతుందని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ పరిశ్రమకు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. దేశంలోనే మొదటి...

హస్తంలో ఐక్యత కరువు

కాంగ్రెస్‌ పార్టీలో భారీ సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం నాయకుల పాట్లు 1006 పైగా అభ్యర్థుల దరఖాస్తులు నియోజకవర్గాల్లో నాయకుల హడావుడి తారాస్థాయికి చేరుతున్న విబేధాలు ఒకరిపై ఒకరు నాయకత్వానికి ఫిర్యాదులు తారాస్థాయికి చేరిన టికెట్‌ కొట్లాటహైదరాబాద్‌ : రాబోవు వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టబోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్‌...

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు

బాబు అరెస్ట్‌ కు వైసిపి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు ఓడిపోతామని తెలిసీ బాబుపై బురద జల్లే ప్రయత్నం 4 ఏండ్లలో కనిపించని అవినీతి ఎన్నికలముందు ఎలా కనిపించింది ? జగన్ పాలన లోపభూయిష్టం ..ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయి ! ఆదాబ్ ప్రత్యేక ఇంటర్వులో కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి హైదరాబాద్ :- తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు...

కబ్జాకోరల్లో… పిల్లల పార్క్ …

మాయమవుతున్న నాచారం సావర్కర్ నగర్లోని చిల్డ్రన్స్ పార్క్.. రెండు కాలనీల మధ్యలో కబ్జాకు గురైన జీహెచ్ఎంసీ పార్క్…. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా పర్వాలు.. చేతులు దులుపుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు…. పార్కు ఆక్రమణకు చక్రం తిప్పిన రాజకీయ ప్రముఖులు సావర్కర్ నగర్, సంస్కృతి హిల్స్ కాలనీలకు చిల్డ్రన్స్ పార్క్ కలగానే మిగిలిపోనుందా..! హైదరాబాద్ రాజకీయ ప్రముఖులు, అధికారులు తలుచుకుంటే ప్రభుత్వ స్థలాలైనా……...

ఖైరతాబాద్ ఓటర్ల చూపు మన్నే వైపు

సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు ఉంటాయన్నకేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆశగా ఎదురు చూస్తున్న మన్నే వర్గం.. నియోజకవర్గంలో దానంకు అసమ్మతి సెగ.. ఆయనను స్వంత పార్టీ నేతలే దూరం పెడుతున్నారా ? ఖైరతాబాద్‌లో మన్నేకు పాజిటివ్‌, దానంకు నెగటివ్‌.. మన్నే గోవర్ధన్‌కు టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు.. పలు సర్వేలు సైతం మన్నేకు అనుగుణంగా ఉన్నాయి.. కేసీఆర్‌గారు ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై జర నజర్‌ పెట్టండిపిలిస్తే...
- Advertisement -

Latest News

- Advertisement -