ఇన్ఫిట్ ఫోరమ్ సదస్సులో ప్రధాని
అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ
న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢల్లీిలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ’ప్రస్తుత ఆర్థిక...
హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం. 26 కోసం మళ్లీ ఎకె ఎంటర్టైన్మెంట్స్తో జతకట్టారు.
ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్ సంచలన విజయం తర్వాత సందీప్ కిషన్‌తో సివి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి...
యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ 'తండేల్' కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కు హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన 'తండేల్' ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున,...
విజయవాడ : మిచౌంగ్ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి కూడా దెబ్బ తిన్నదన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు....
హైదరాబాద్ : రవాణా వ్యవస్థను అతి త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీస కనెక్టివిటీని పెంచుతామన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా...
హైదరాబాద్ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు...
హైదరాబాద్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్, మంత్రులు, ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ...
బాపట్ల : మిచౌంగ్ తుపాను భయంకరంగా వచ్చిందని.. లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన బాపట్లో విూడియాతో మాట్లాడుతూ బాపట్ల ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అని.. అలాంటి జిల్లా కేంద్రంలో కాలనీలు నీటమునగటం దారుణమన్నారు. టీడీపీకి ఓటు వేశారని ఎస్టీ కాలనీ...
హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్...