Monday, May 13, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు
ఓడిపోవాలి. నిరుద్యోగులు, యువత,
బీసీలు అంతా చైతన్యవంతులు కావాలి..
ఇప్పుడు బీసీలు అంత ఐకమత్యంతో కలిసి
పెత్తందార్లను ఓడించాలి ..
టికెట్‌ తీసుకోనే స్థితి నుండి టికెట్‌ ఇచ్చే
స్థాయికి చేరాలి… బీసీలు అరవై శాతం
అని మాటలు నర్కుడు కాదు.. చైతన్యంతో
ఓటు వెయ్యాలి.. ఉద్యమంలో చావనోడు
కూడా ఇప్పుడొచ్చి మాటలు చెబుతుండు..
సచ్చినా మన బీసీ బిడ్డలు ఏమీ
కోరుకున్నరు.. ఉద్యోగం, ఉపాధి, సకల
జనుల తెలంగాణ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు