Sunday, September 8, 2024
spot_img

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

తప్పక చదవండి

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన ఇండ్ల ముందుకు వచ్చి మీకు ఉన్న ప్రేమానురాగాలను.. విడగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసే ఈ నాయకులని తరిమి కొట్టి…. సరైన దేశ అభివృద్ధికి కృషి చేసే నాయకులని మనం ఎన్నుకోలేమా….? మన ఓటు మన దేశ భవిష్యత్తు… ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోలేమా..? కులాలు, మతాల, లో చిచ్చులు పెట్టే ఈ నాయకులకి భారత రాజ్యాంగం సాక్షిగా నచ్చిన నాయకులని ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎంచుకోవడం మన వల్ల కాదా…. ప్రజలారా..? ఆలోచించండి …నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు ను మార్చేస్తుంది….

  • నాగిరెడ్డి కేరెల్లి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు