Saturday, July 27, 2024

ఉచితాలు.. ఉచితాలు

తప్పక చదవండి

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు ఎవరడిగారు ఉచితాలను.. ప్రజలకు నిజంగా కావలసిన ఉచితాలు రెండు.. విద్య, వైద్యం ఈ రెండింటిని అందిస్తే అన్నింటిలో ఎదుగుతారు.. సామాన్య పౌరుడు ఆలోచించు మిత్రమా….!

  • ఆంజనేయులు దోమ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు