Sunday, September 8, 2024
spot_img

ప్రతి పక్షాలు ఎవరి పక్షం..

తప్పక చదవండి

ప్రతి పక్షాలు ఎవరి పక్షం.. ప్రజల వైపా.. వాళ్ళ స్వార్థం వైపా.. గతంలో పెద్ద దొర నేర్పిన నీతి ఏంటి.. గులాబీ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ కూడా మళ్ళీ పక్కపార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలను పదవుల ఎరవేశి తన ఫాంహౌస్‌ లో గొర్రెల్లా మేపి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిండు కానీ కాలం చెప్పిన నీతి ఏంటంటేగా గులాబీ పార్టీని ప్రతిపక్షంలో ఉండాలని నేర్పింది.. కానీ ఇంకా దొర అహకారం తగ్గలేదు.. ప్రజలలో ఉండి సమస్యల మీద కొట్లాడమంటే కొత్త ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఈ సర్కార్‌ నాలుగొద్దులు ఉండదని మైకుల కాడ మొత్తుకోబడితిరి ఇగనన్న మారుర్రి.. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అని తెలుసుకొని, మెదులుర్రి.. భవిష్యత్తులో రాజకీయాలు మీలా కాకుండా చూడండి..

  • అశోక్‌ దాది
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు