Saturday, May 18, 2024

కడప గడపకు సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి పరుస్తాం.

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

చిన్న చింతకుంట : దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. గత గత పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంటే ఈసారి మరొక్కసారి 20 సంవత్సరాలు అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. గడపగడప పురికొల్పి. ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తున్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి! మాకే ఓటు వేయాలని వారు ఓటర్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, బాబు వజీర్ బాబు వజీర్ బాబు, వార్డ్ మెంబర్ దావీదు, యాకోబు, పిలోగు వహీదు, కన్నడ శీను కుమ్మరి శీను, మెకానిక్ వెంకటేశ్, వీరితో పాటు 50 మంది పైన కార్యక్రమాలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు