బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
చిన్న చింతకుంట : దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. గత గత పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంటే ఈసారి మరొక్కసారి 20 సంవత్సరాలు అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. గడపగడప పురికొల్పి. ప్రతి ఒక్కరికి...
మన తలరాతను మార్చేది ఓటు
ప్రలోభాలకు లొంగితే నష్టపోయేది మనమే
బీఆర్‌ఎస్ మాత్రమే ప్రజలకు మంచి చేసేది
నిరంతర కరెంట్ ఇస్తున్నది కూడా తెలంగాణలోనే
అసెంబ్లీకి పంపించేది నేతాలా.. ప్రజలా..?
24 గంటల కరెంట్.. కావాలా.. వద్దా?
ధరణితో రైతుల భూములు భద్రం
తెలంగాణాలో దళితబంధును తెచ్చింది నేనే
దేశంలో ఎక్కడైనా దళితబంధు ఇస్తున్నారా?
ఇల్లందు సభలో సీఎం కేసీఆర్ పిలుపు
దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ...
ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో పలువురు చేరిక
జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు. తాజాగా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం గుట్ట కింది తండాకి చెందిన బంజారా నాయకులు10 మంది, లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్...
ఆరు గ్యారెంటీల అమలు ఖాయం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర
స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని గ్రామాoలొ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర గ్రామ ప్రజలుమాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఇప్పటివరకు ఏమి పట్టించుకోలేదని, మాకు సరైన రోడ్డు సౌకర్యం లేదని ఇండ్లు...
హైదరాబాద్ : హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ .99 లక్షల నగదు సీజ్ చేశారు. సోమవారం చందానగర్ యస్ఓటీ మాదాపూర్ పోలీసులు చందానగర్ మెయిన్ రోడ్ ఎదురుగా జాకీ షోరూం వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా అక్రమంగా...
నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి
కూచకుళ్ల రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి.. త్వరలోనే బీఆర్ఎస్ లోకి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆ...
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా కార్యక్రమం..
ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...