Tuesday, February 27, 2024

BRS Party

తెలంగాణ రాకుంటే రేవంత్‌ ఎక్కడ?

తెలంగాణ కోసం కెసిఆర్‌ చేసిన త్యాగాలు మరిచారా దేశంలో అత్యంత సంస్కారహీనమైన నేత రేవంత్‌ భద్రాచలం బిఆర్‌ఎస్‌ సమీక్షలో హరీష్‌ రావు విమర్శలు భద్రాచలం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్‌ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్‌ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు....

అక్రమ క్రమబద్దీకరణ చేసిన అధికారులపై చర్యలెప్పుడూ..?

కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను సీరియస్‌ గా తీసుకోని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. నో యాక్షన్‌..! రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు లేఖతో సరి కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్‌ లో అంతా గోల్‌ మాల్‌ యవ్వారాలే..! అయినా వాకాటి, మిట్టల్‌, జేడీ, ఆర్జేడీలపై చర్యలు శూన్యం కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్‌ గోల్‌ మాల్‌ యవ్వారంపై ఎన్ని...

కూల్చే దమ్ముందా

ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ నిప్పులు ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం త్వరలోనే 500 కే గ్యాస్‌.. ప్రియాంక...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు

తన నియోజవర్గంలోని ప్రజలు ఎవరు.. కరెంట్ బిల్లులు కట్టవద్దని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైన విద్యుత్ అధికారులు వచ్చి బిల్ కట్టమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడిన వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. బుధవారం తన నియోజకవర్గంలో పర్యటించిన కౌశిక్ రెడ్డి.....

జీవో 140 రద్దు

హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు సాయిసింధు, క్యాన్సర్‌ ఆస్పత్రుల భూమి లీజు రద్దు హైటెక్‌ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్‌ గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం హైదరాబాద్‌ : హెటిరో అధినేత, బీఆర్‌ఎస్‌ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...

కరీంనగర్‌కు నిధులపై బండి చర్చకు రావాలి

ఒక్క అభివృద్ది ప్రాజెక్ట్‌ తేని వ్యక్తి బండి మాజీ ఎంపి వినోద్‌పై విమర్శలు సరికాదు బీఆర్‌ఎస్‌ విద్యార్థి, యూత్‌ నాయకులు డిమాండ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్‌ చర్చకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ విద్యార్థి,యూత్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని...

ఎన్నికల ముందు పూలే గుర్తుకు వచ్చారా

పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా కవిత డిమాండ్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు....

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

కుక్కలు చింపిన విస్తరిలా ఇండియా కూటమి

బీహర్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం తెలంగాణలో 10 లోక్‌సభ సీట్లు గెలుస్తామన్న బండి హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -