Wednesday, May 22, 2024

పెన్నులు గ‌న్నులుగా మారుతున్న వేళ‌…

తప్పక చదవండి

నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా ఆలోచించలేని, తమ నియంత్రణలో ఉండే మెదళ్లను తయారుచేయడానికి మతాన్ని రంగరిస్తూనే ఉంటారు. దేశభక్తిని నూరిపోస్తూనే ఉంటారు. చరిత్రను వక్రీకరిస్తూనే ఉంటారు. అక్షరాలకు కాషాయ రంగు పులుముతూనే ఉంటారు.

  • కనకమామిడి సన్నీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు