Thursday, May 9, 2024

elections

భారత్‌కు గట్టి షాక్‌

భారత రెజ్లింగ్‌ సమాఖ్య సభ్యత్వాన్నియునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ రద్దు చేసింది.ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ‘డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ.. డబ్ల్యూఎఫ్‌ఐ అడహాక్‌ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం...

ఎన్నికలు వస్తే ఆగం కావద్దు

ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి అభివృద్ది చేస్తున్న వారినే ఆదరించాలి తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో పథకాలు పెట్టాం అభివృద్దికి కేరాఫ్‌గా తెలంగాణను నిలిపాం ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న కేసీఆర్‌ మెదక్‌ పర్యటనలో అభివృద్ది పనులకు శ్రీకారంహైదరాబాద్‌ : ఒకరు కరెంట్‌ విూటర్లు పెడతామంటున్నారుఉ..మరొకరు 3 గంటల కరెంట్‌ చాలంటున్నారు.....

మైనంపల్లిపై వేటు పడనుందా…?

మంత్రి హరీష్‌ రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలనుబీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటారా.. ? మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా.. ? లేక కొడుకు భవిషత్తు కోసం కాంగ్రేస్‌ తలుపు తడతారా ? హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారు.. ? మల్కాజిగిరి నియోజకవర్గం నుంచిపోటీ చేసి మైనంపల్లి గెలిచిన పార్టీలోనూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోను ఆయనకు ప్రాధాన్యత ఉంటుందా...

కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 స్థానాలతో బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం..

తేల్చిచెప్పిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు.. హైదరాబాద్ :కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 స్థానాలతో బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పేర్కొన్నారు.. తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ సర్వసభ్య సమావేశం మంగళవారం...

ముందస్తు అభ్యర్థుల ప్రకటనలో భారీ కుట్ర..!

కుటిల రాజనీతి వ్యవహారంలో అందెవేసిన కేసీఆర్మెదడులో పురుడుపోసుకున్న సరికొత్త ఎత్తుగడ.. ప్రతిపక్షాలకు ఊపిరి ఆడకుండా చేయడమే ఆయన వ్యూహమా..? రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో సరికొత్త డ్రామా.. ప్రస్తుత శాసన సభ్యులంతా నిఖార్సైన వాళ్ళే అన్న సందేశాన్ని పంపించడమే ధ్యేయమా..? అందరినీ కలిసి కట్టుగా ఉంచడానికి కేసీఆర్ ప్రయోగించిన వ్యూహం.. అందుతున్న రిపోర్టుల ఆధారంగా మైనంపల్లి లాగానే మరికొందరిబండారం బయటపడుతుందనే...

వీడిన ఉత్కంఠ…

బారాస పది స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక సంబరాలు చేసుకుంటున్న ఖమ్మం నేతలు అభ్యర్థులకు అభినందనల వెల్లువఖమ్మం : భరాసాఆభ్యర్థులు ఉత్కంఠ వీడిరది.. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేయడంతో నాయకులందరూ ఊపిరిపించుకున్నారు. వైరా సెట్టింగ్‌ స్థానం మినహా మిగిలిన చోట్ల పాత వారిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సాహసోపేతమైన...

గాంధీ భవన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు సమర్పించిన కల్లూరి..

కల్లూరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్న ఆలేరు కాంగ్రెస్ శ్రేణులు.. హైదరాబాద్ : ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కల్లూరికి మద్దతు పలుకుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కల్లూరి కార్యకర్తలకు అండగా ఉంటూ.. పార్లమెంటు, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆర్థికంగా, హార్దికంగా సహకరించి...

కేసీఆర్ ప్రకటించిన స్థానాల్లో సామాజిక వర్గాల లెక్కలు..

వైశ్యులకు కేవలం ఒక్క సీటు మాత్రమే..హైదరాబాద్:తెలంగాణలో రాబోయే ఎన్నికల్లొ పోటీ చేయనున్నబీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్.. 119 నియోజక వర్గాల్లో 115 సీట్లు మాత్రమే ప్రకటించారు.. మిగిలి 4 స్థానాలు పెండింగ్ లో ఉంచారు..ప్రకటించిన స్థానాలలో సామాజిక వర్గాల లెక్కలు : జనరల్ సామాజిక వర్గానికి 58, బీసీ...

ఆజ్ కి బాత్

అమాయక ప్రజలను దోచుకోవడానికిఅవకాశం మాకియండి.. మాకియండి..అంటూ ఈ రాజకీయ రక్కసులువిచ్చలవిడిగా రెచ్చిపోతుంటే..ఓ చదువుకున్న అజ్ఞానులారా..మెడడు నిండా జ్ఞానం ఉండి..ముందుచూపు మరుస్తున్నమేదావుల్లారా.. ఎందుకీ ఈ మౌనం?ఇంకా అలాగే చూస్తూనే వుండండి..రేపటి రోజు మనమేసుకునే గుడ్డలమీద కూడా రాజకీయం చేస్తారు..లే నిద్రలే.. ఉద్యమించి రాజ్యం తెచ్చుకున్ననువ్వేనా ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నది..? ముస్త్యాల పరుశురాం…

వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీని ఓడించాలి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్కాగజ్ నగర్ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీఎస్పీని గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం బీఎస్పీ అధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం వాసవీ గార్డెన్ లో ముస్లీం...
- Advertisement -

Latest News

బరితెగించిన పటాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్..

ప్రైవేటు కమర్షియల్ కంపెనీల చేతిలోకి టిఎస్ఐఐసి స్థలం.. కిరాయిల పేరుతో 5 షో రూమ్ లకు అంటగట్టిన కేటుగాడు.. ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు.. కేవలం నోటీసు జారీ చేసి...
- Advertisement -