ఎస్.పిలతో డీజీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న శాసన సభ ఎన్నికలు, అక్టోబర్ 3 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనల నేపథ్యంలో పోలీస్ శాఖ సన్నద్ధత పై నేడు డీజీపీ అంజనీ కుమార్ సీనియర్ పోలీస్...
వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 85 సీట్లలో గెలుస్తాం..
టిక్కెట్ల అమ్మకంపై హరీష్వి దిగజారుడు మాటలు..
కాంగ్రెస్ వచ్చాక సర్వీస్ కమిషన్ను పటిష్టం చేస్తాం..
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు..
హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
వచ్చేనెల 3 నుంచి సీఈసీ టీం నగరంలో ఉంటుంది..
వివరాలతో సిద్దంగా ఉండాల్సిందే..
అధికారులతో కీలక సమావేశంలో సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్ : సీఎస్ శాంతికుమారి అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అత్యవసర అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల...
జిల్లా కలెక్టర్ సీ.హెచ్. శివ లింగయ్య అధ్యక్షతన కార్యక్రమం..
జనగామ : ఎన్నికల నేపథ్యంలో నియమించిన నోడల్ అధికారులతో, సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య. ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామ రిటర్నింగ్ అధికారులు అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసినిలు కూడా ఈ...
రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి 6 వరకు కమిషన్ సభ్యుల పర్యటన..
ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం
ఐదు రాష్ట్రాల్లో నిర్వహణకు ఈసీ కసరత్తు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో షెడ్యూల్ పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయని అటు పొలిటికల్ పార్టీలోనూ.. ఇటు అధికారులతో చర్చ...
అక్టోబర్ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు
అక్టోబర్ 28న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు.అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అక్టోబర్ 28న పోలింగ్, అదే రోజు...
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ!
అమిత్ షా, జేపీ నడ్డాలతో కుమారస్వామి భేటీ
లోక్సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం
జేడీఎస్ రాకను ఆహ్వానించిన బీజేపీ
కర్ణాటకకు చెందిన జనతా దళ్ సెక్యూలర్ (జేడీఎస్).. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజేపీ అగ్రనేతలు అమిత్...
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో గురువారం జరిగిన చర్చలో ఎస్పీ నేత డింపుల్ యాదవ్ మోదీ సర్కార్ను నిలదీశారు. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిరదని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని ఎస్పీ ఎంపీ డిరపుల్ యాదవ్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలకు...
ఎన్నికల కో(డి)డ్ కూయనే లేదు..సామాజిక (ప్రింట్, ఎలక్ట్రానిక్) మాధ్యమాల్లోకుళ్లు రాజకీయ క్రీడలో..విలువలు మంట కలుపుతూ..అనైతికంగా మాట్లాడుతున్నరు..నాటి నిస్వార్థ త్యాగాల వల్ల సేవ పేరుతో పాలకులైప్రజల అభివృద్ధికి, స్వేచ్ఛా సంరక్షణకుపదవి ప్రమాణాలకు కట్టుబడకపోగా!బూతు కూతలు.. నిర్లజ్జ చేష్టలు చూస్తుంటే?సమాజానికి వీళ్ళ చేష్టలతోఏం సందేశం ఇవ్వబోతున్నరువీరి వీరంగమంతా ధనం, అధికారం చుట్టేనిరంకుశత్వం కౌగిలిలో ప్రజాస్వామ్యం నలిగిపోతుంది!ప్రజా పోరాట...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...