Saturday, April 27, 2024

elections

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు..

పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వేడి.. ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారి తీస్తోంది. పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు రగులుతున్నాయి. నామినేషన్‌ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పలు బ్లాకుల్లో గొడవలు జరిగాయి. ఓ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా మరో పార్టీ అభ్యర్థులు అడ్డుతగులుతున్నారు. నామినేషన్‌లు వేసేందుకు ఊరేగింపుగా వెళ్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారు....

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు..

జులై 4 న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఐఓఏ రిటర్నింగ్ అధికారిగా జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫెడరేషన్ ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం.. బ్రీజ్ భూషణ్ పై ఆరోపణల నేపథ్యంలోఆసక్తికరంగా ఎన్నికల నిర్వహణ.. గత కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఎన్నికను జులై...

నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?

వేగవంతమైన చర్యల్లో నిమగ్నమైన ఎన్నికల సంఘం.. శనివారం మాస్టర్ ట్రైనర్లకు సంబంధించిన సర్కులర్ విడుదల.. ఈనెల 5 నుంచి 10 తేదీ వరకు ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం.. ఓటర్ల నమోదు నుంచి లెక్కింపు వరకు సమగ్ర సూచనలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారని అంచనా.. హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు...

ఎన్నికల సమయం సమీపించింది..

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికలు రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై నివేదిక ఇవ్వాలన్న సీఈసీ ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించడంపై నిషేధం ప్రస్తుతం ఉన్న పోస్టులో మూడేళ్లకు మించి ఉండరాదని నిబంధన న్యూ ఢిల్లీ, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మరికొన్ని నెలల్లో...

45 రోజుల్లోగా ఎన్నిక‌లు నిర్వ‌హించండి..

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్ల‌ర్ల‌ను అడ్డుకున్న ఘ‌ట‌న‌పై యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ శాఖ స్పందించింది. రెజ్ల‌ర్ల అరెస్టును యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ స‌మాఖ్య ఖండించింది. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -