Sunday, September 15, 2024
spot_img

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు..

తప్పక చదవండి
  • సుప్రీం కోర్టులో అక్టోబర్ 4 వ తేదీన లిస్టయిన ఓటు‌కు నోటు కేసు..

అమరావతి : ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.. 2017లోనే రెండు పిటిషన్లు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు ఫైల్ చేరింది.. కాగా అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారం. రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత టిపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ కేసు ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు