Sunday, June 4, 2023

new delhi

ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపిన వ్యక్తి..

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. అనంతరం బ్లేడ్‌తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతంలోని కనోరి గ్రామంలో ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు...

రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ..

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...

రాష్ట్రపతి ప్రారంభించాలి..

పార్లమెంట్ ఓపెనింగ్ పై సుప్రీం కోర్టులో పిల్.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది.. న్యూఢిల్లీ, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రాష్ట్ర‌ప‌తి ముర్ము చేత ఓపెనింగ్ చేసేలా లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖ‌లైంది. సుప్రీంకోర్టు లాయ‌ర్ సీఆర్ జ‌య సుకిన్ ఈ...

భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు..

న్యూ ఢిల్లీ : భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది....

కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. చారిత్రాత్మక తీర్పుతో సంచలనం..

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి సర్వాధికారాలు.. 2019 లో వచ్చిన సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించని సుప్రీం.. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు.. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం.. న్యూ ఢిల్లీ, 11 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img