Monday, April 29, 2024

గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, క్యాలెండర్ ఆవిష్కరణ

తప్పక చదవండి

మంత్రి, ఆత్మీయులు పొన్నం ప్రభాకరన్న చేతుల మీదుగా గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మంత్రి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ్ సామజిక చైతన్యంలో గౌడ్ కంఠమ్ పాత్ర అభినందనీయమన్నారు. ప్రపంచంలోని గౌడ్స్ అందరి ప్రేమాభిమానాన్ని గౌడ్ కంఠమ్ చూరగొన్నదన్నారు. గౌడ్ కంఠమ్ అభివృద్ధిలో ఎడిటర్ సిద్దు గౌడ్ కృషి ప్రశంశనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ ప్రముఖులు నేమూరి సాయి రామ్ గౌడ్, రవి గౌడ్, నోముల మనోజ్ గౌడ్, నోముల సాయి కిరణ్ గౌడ్, సుధీర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు