Wednesday, May 8, 2024

ponnam prabhakar

వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

వర్ష కాలంలో గతనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలి.. విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్య లేకుండా సమన్వయం చేసుకోవాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి కాలం, వర్ష కాలంను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగర ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టడానికి హైదరాబాద్...

బండి సంజయ్ ఖబర్దార్.. పొన్నం ని విమర్శించే స్థాయానీది కాదు..

మత రాజకీయాలు చేసే నువ్వెక్కడ అన్ని మతాలను గౌరవించే ఆయనే ఎక్కడ రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీవు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో నీకు పొన్నంకు పోలికా ఆయన ఉద్యమ నేపథ్యమున్న నాయకుడు తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఆయన పోరాటం మరువలేనిది సర్దార్ పాపన్న పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం పొన్నం ప్రభాకర్ మాతృ మూర్తులనే అవమాన పరుస్తావా ఇదేనా...

తల్లిని దూషించడమే మీ సంస్కారమా ?

బండి సంజయ్ పై విరుచుకుపడ్డ మధుయాష్కి పొన్నం ప్రభాకర్ తో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు ఆయన నికార్సైన కమిట్ మెంట్ ఉన్న ప్రజా నాయకుడు రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే సన్నాసివి నీవు గౌడ్స్ తలచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కనబడకుండా పోతావు బిజెపి నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇటీవల హుస్నాబాద్...

గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, క్యాలెండర్ ఆవిష్కరణ

మంత్రి, ఆత్మీయులు పొన్నం ప్రభాకరన్న చేతుల మీదుగా గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మంత్రి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ్ సామజిక చైతన్యంలో గౌడ్ కంఠమ్ పాత్ర అభినందనీయమన్నారు. ప్రపంచంలోని గౌడ్స్ అందరి ప్రేమాభిమానాన్ని గౌడ్ కంఠమ్ చూరగొన్నదన్నారు....

గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక, క్యాలెండర్ ఆవిష్కరణ

మంత్రి, ఆత్మీయులు పొన్నం ప్రభాకరన్న చేతుల మీదుగా గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మంత్రి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గౌడ్ సామజిక చైతన్యంలో గౌడ్ కంఠమ్ పాత్ర అభినందనీయమన్నారు. ప్రపంచంలోని గౌడ్స్ అందరి ప్రేమాభిమానాన్ని గౌడ్ కంఠమ్ చూరగొన్నదన్నారు....

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రలు తరలి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జనసందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ఉదయం 10...

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు … మంత్రి పొన్నం

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కలెక్టరును కలిసి జిల్లా లో ఉన్న సమస్యల పై సమీక్ష చేసి నివేదిక అందచేయాలి అని ఆదేశం ఇచ్చిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌...

బీసీ బంధుకు బ్రేక్‌

తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తాం త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం ఆర్టీసీ పూర్తి స్థాయిలో విలీనం కాలేదు సంక్షేమంలో మార్పులు చూపిస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : త్వరలో బీసీ బంధుపై రివ్యూ నిర్వహిస్తామని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా పంపిణీని నిలిపివేస్తామన్నారు. బీసీ బంధు ప్రాసెస్‌ను...

రవాణా వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌ : రవాణా వ్యవస్థను అతి త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీస కనెక్టివిటీని పెంచుతామన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా...

గెలుపు కాంగ్రెస్‌ దే

బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుక బడ్డ హుస్నాబాద్‌ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5...
- Advertisement -

Latest News

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే...
- Advertisement -