ప్రముఖ వ్యాపారవేత్త జండగూడెం గోవర్ధన్ గౌడ్
కొత్తూరు (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ అనే మహా సము ద్రంలో మునిగి పోతున్న నావాకు నేనున్నా అంటూ గట్టెక్కించిన వీర్లపల్లి శంకర్ నిజమైన నాయకు డని,ప్రజల ఆదరణ పొంది హ్యాట్రిక్ విజయం సాధిం చబోయే ఎమ్మెల్యేని సైతం ఓడించి, షాద్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర్లపల్లి శంకర్ కు...
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరిక
వనపర్తి ; ఓడినా తాఆము ప్రజల కోసం పనిచేస్తామని, నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను ఎత్తి చూపుతామని… ఒక్క గంట కరంటు ఆగినా వెంటాడుతాం.. వేటాడుతామని మాజీ మంత్రి నిరంజర్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు....
ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్న ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐద రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ప్రారంభం అవుతు న్నాయి. దీంతో అధికార బిజెపిలో విజయోత్సాహం తొణికిసలా డుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్ష పార్టీలను...
సిద్దిపేట : మర్కుక్ దశ, దిశ మార్చింది కేసీఆర్ నీళ్ల కష్టాలు తీర్చాడు. రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు. నేడు డబుల్ రోడ్లు కనిపిస్తున్నాయి. గతుకుల గజ్వేల్(ఉజీతీలివశ్రీ)ను బతుకుల గజ్వేల్ చేసిండని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు గజ్వేల్ నియోజకవర్గం, మర్కుక్‌లో కేసీఆర్ గెలుపును కాంక్షిస్తూ మంత్రి హరీశ్...
బీఆర్ఎస్ పార్టీలోనే బీసీలకు తగిన గుర్తింపు లభిస్తుంది: కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కౌడే వెంకటేష్ మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కౌడే వెంకటేష్ కురుమకి రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకుర...
అడ్డగోలుగా అఫిడవిట్లు దాఖలు చేసిన మంత్రి మల్లారెడ్డి..
డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్..
హైదరాబాద్ : 2014లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన తన అఫిడవిట్ లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. 2018 లో ఇచ్చిన...
మంత్రి నామినేషన్‌కి వేలాదిగా తరలి వచ్చిన జనం
30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించిన పాపం కాంగ్రెస్‌ది అయితే,విముక్తి కల్పించిన ఘనత బీఆర్ఎస్ది
కర్ణాటకలో కరెంట్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే నా లక్ష్యం
సూర్యాపేటలో బీఆర్ఎస్ విజయం ఖాయం
సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : సూర్యాపేట బీఆర్ఎస్...
పాఠశాల విద్యను నిర్లక్ష్యానికి గురిచేస్తున్న ప్రభుత్వం
సౌకర్యాల లేమితో విద్యార్థులు గోసలు
వెక్కిరిస్తున్న గురుకులాల సమస్యలు
ప్రభుత్వానికి, విద్యాశాఖకు చీమ కుట్టినట్లయిన లేదు
విద్యా వ్యాపారమైంది.. కార్పొరేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది
వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల మూసివేస్తున్న అడిగేనాధుడు లేడు
ఏం సాధించారని.. సాధిస్తారని దశాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై, బ్రష్టు పట్టిన పరిస్థితులు...
హైదరాబాద్ : అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం విూట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి వెల్లడిరచారు. హైదరాబాద్ అభివృద్ది...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...