ప్రభుత్వాలు ఎన్ని మారిన స్వార్థ రాజకీయాల
కోసం తప్ప ప్రజల కోసం ఏ మాత్రం కాదు..
ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసిన ప్రజల
భవిష్యత్ మారదు.. ఉచిత పథకాలలో
విద్య, వైద్యం మాత్రమే ఉండాలి..
విద్య, వైద్యాన్ని ఏ ప్రభుత్వం ఉచితంగా
అందిస్తుందో.. ఆ ప్రభుత్వం ప్రజల
మనస్సులో కొలువుదీరుతుంది.
విద్య, వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందిస్తే
అగ్ర దేశాలలో మొదటి స్థానంలో
ఉంటుంది మన భారతదేశం..
విదేశాల నుండి చదువుకోడానికి
వచ్చేంత అభివృద్ధి చెందాలి మన దేశం..
- వికారాబాద్ శేఖర్