Monday, April 29, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

గడీల దొర గారడీలకు.. తెలంగాణ తెర్లయ్యింది
సూడో బాస్ బురిడీలకు.. జనగణం దగా పడింది
డిక్టేటర్ క్రూర పాలనకు.. రాష్ట్రం బందీ కాబడింది
మొత్తంగా ఇక్కడ.. స్వార్థ ముఠా పీఠమెక్కి
ప్రజానీకాన్ని శాసిస్తుంది.. దోపిడీ మూక జతకట్టి
జాతి సిరుల కాజేస్తుంది.. ఇకనైనా మేలుకొని
ఓటు దివ్యాస్త్రంతో.. దొరను గద్దె దించితేనే
తెలంగాణా సర్వత్రం.. సంపన్న క్షేత్రమై వర్ధిల్లు
జనగణం జీవితాలు.. నవవికాసమై విరాజిల్లు

  • కోడిగూటి తిరుపతి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు