Tuesday, March 5, 2024

special feature

ఆజ్ కి బాత్..

కాళేశ్వరం మేడిగడ్డ కుంగిన పిల్లర్ల గురించిమాట్లాడాలి అంటే రిపోర్ట్ రావాలా..?ప్రవళిక ఆత్మహత్య గురించి ఏ రిపోర్ట్ వచ్చిందనిముందుగానే స్పందించినవ్.. ?టీఎస్పీసీ ఏ రిపోర్ట్ రాకముందు ఎందుకుస్పందన తెలిపావ్..ఉచిత పథకాలు గురించి ఎప్పుడూ చెబుతున్నావ్..నువ్వు కాదు.. ఎవరు వచ్చినా ఇస్తారు..ఎవడి ఇంట్లో నుండి ఇస్తలేరు..మేము కట్టిన పన్నులే ఈ పథకాలు..చెప్పిందే పదేపదే ఎన్నిసార్లు చెబుతావు..అన్ని శాఖలకు...

ఆజ్ కి బాత్..

ఒక్కొక్క ఓటును ఒడిసి పడదాం..కార్మికుల, కర్షకుల కన్నీళ్లు తుడుద్దాం..నిరుద్యోగులందరికీ అండగా నిలుద్దాం..విద్యా, వైద్యాన్ని అంగట్లోంచి తెద్దాం..కూడు, గూడు, ఉపాధి హక్కుగా పొందుదాం..ప్రభుత్వ ఖజానా పైసల లెక్క అడుగుదాం..అందులో మన వాటేదో చెప్పమందాం..ప్రాజెక్టుల పేరుతో దోచింది కక్కిద్దాం..సంక్షేమ పథకాలతో మింగిందిఅడుగుదాం.కుబేరుల బ్యాంకుల్లో దాచిందిఅడుగుదాం.. కార్పొరేట్ సంస్థలకుదోచిపెట్టిన లెక్కలు తెలుసుకుందాం..దొర కుటుంబం ఎట్లా బాగుపడిందోతెలుసుకుని ఓటుతో గుద్ది...

ఆజ్ కి బాత్..

ఎటు పోతుంది వ్యవస్థ..? ఒక సామాన్యుడి మనోవేదన ఇది..ప్రతిపక్షాలకు, సామాన్యులకు అనుమతి లేనిసచివాలయం ఎందుకు…?అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనిప్రెస్ మీట్ లు ఎందుకు..?ప్రజలను దోచుకొని, దర్జాగా బ్రతుకుతున్నవారిని అరెస్టు చేయలేని పోలీస్ స్టేషన్ లు ఎందుకు..?పోలీసులు అరెస్టు చేసిన దోషులను కింది కోర్టు..మీద కోర్టు అంటూ తప్పించుకోవడానికిఅవకాశం కల్పించిన న్యాయస్థానాలు ఎందుకు..?సామాన్యుడి హక్కులను అన్ని విధాలుగాహరిస్తున్న...

ఆజ్ కి బాత్

కత్తిని ఎంత సున్నితంగా వాడినాదానికి తెగనరకడమే తెలుసు..అలాగే కొంత మందిని ఎంత నమ్మినా..నీ గొంతు కోయడమే వాళ్లకు తెలుసు..ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోజరుగుతున్నది అదే తంతు…ఎంతో నమ్మకం ఉంచిన నాయకులునిన్ను నిలువునా ముంచారు..ఇంకా నమ్మాలని చూస్తేనీ జీవితాలకు చిరునామా లేకుండాచేస్తారు.. నీ మనుగడగు నీడ లేకుండా చేస్తారు..నువ్వు అధికారం ఇచ్చావు..వారు అడ్డదారులు తొక్కారు..ఓటుతో సమాధానం చెప్పడం...

ఆజ్ కి బాత్..

పింఛన్ పైసల్ కి పొంగిపోతున్రా…?దళిత బంధుకు బంధీ ఐన్రా..?రైతుబంధుకు రణం మర్చిన్రా..?కళ్యాణ లక్ష్మికి కాలు జాపిండ్రా..?బీసీ బంధుకు బానిసలైన్రా..?కెసిఆర్ కిట్టుకు కింద వంగిర్రా..?ఏదీ ఏడా కనపడదే తెలంగాణ పోరాటం..ఏమైందిరా షేక్ బంధగి రుధిరం..ఏమైందిరా ఆరుట్ల రామన్న పోరాటం..బానిస బ్రతుకులను బంద్ పెట్టరా..మళ్ళొక సారి మర్ల పడరా పౌరుడా..

ఆజ్ కి బాత్..

రేషన్ కార్డు ఇవ్వలేనోడు,సన్నబియ్యం ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది..కొత్త పెన్షన్లు ఇవ్వలేనోడు..రూ. 5000 ఇస్తా అంటే..గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేనోడు..అందరికీ ఇల్లు ఇస్తా అంటే..నాలుగున్నర సంవత్సరాల క్రితంఋణమాఫీ చేస్తా అన్నోడు..ఇప్పటికీ పూర్తిగా చేయలేనోడు..వడ్డీ భారం రైతులపై వేసినోడు..మళ్ళీ చేస్తా అంటే..ఎరువుల ధరలు పెంచినోడు..ఉచితంగా ఎరువులు ఇస్తా అంటే..నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసంచేసినోడు,.. నిరుద్యోగుల...

ఆజ్ కి బాత్..

ఉచితాలకు పైసలు ఊరికే రావ్..ధరలు, ట్యాక్స్ లు, అప్పులు పెంచితేనే వస్తాయి..ఉచితాలు తీసుకొనే వాడిలో నువ్వు ఉన్నా.. లేకున్నా..పెంచిన ధరలు, టాక్స్ లు కట్టే వాడిలో మాత్రంఖచ్చితంగా నువ్వు ఉంటావు గుర్తు పెట్టుకో…అందమైన గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉన్నట్టే,అబ్బుర పరిచే ఉచిత పథకాల కింద,పెంచబోయే ధరలు, టాక్స్ లు, అప్పులుముడిపడి ఉంటాయి .తస్మాత్..జాగ్రత్త.....

ఆజ్ కి బాత్..

ఓట్ల కోసం వస్తున్న ఊసర వెల్లిలతో జాగర్త..స్కీం స్కాముల పేరుతో.. తియ్యటి మాటలతో ప్రలోభ పెట్టి..రెచ్చగొట్టడానికి వస్తున్నకాలకేయులలాంటి..నాయకులతో జాగర్త..బాబా సాహెబ్ అంబెడ్కర్ మనకుకల్పించిన ఓటు హక్కును సక్రమంగావినియోగించుకోండి.. సరైన అభ్యర్థిని ఎంచుకోండి..ఓటును అమ్ముకున్నారో..?మిమ్మల్ని మీరే రాజకీయ నాయకులకుఅమ్ముకున్నట్టే లెక్క.. నాయకులను మార్చేఅవకాశం వచ్చింది..జాగ్రత్త పడతారో..?దగాకు గురి అవుతారో..?తేల్చుకోండి.. అంతా మీ ఇష్టంమీ తలరాత మీ...

ఆజ్ కి బాత్..

విష జ్వరాలతో పేదలు కటకటా…ఆసుపత్రులన్నీ కిటకిట..బీదోడికి జ్వరం వస్తే బస్తీ దావకాన,సర్కార్ ఆసుపత్రే గతి..కాశీకి పాదయాత్ర పోతే మనిషి తిరిగి వస్తాడేమోకానీ, సర్కారు దావకానకు పోతే మనిషి తిరిగి వస్తాడాఅనే నమ్మకం లేని పరిస్థితి..ఆ నమ్మకమే లేక సర్కార్ నడిపిస్తున్న నాయకులు..సర్కార్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఏనాడుసర్కారు దావకానకు పోయి వైద్యం చేయించుకున్నదాఖలాలు లేవు…ఎంత...

ఆజ్ కి బాత్

గడీల దొర గారడీలకు.. తెలంగాణ తెర్లయ్యిందిసూడో బాస్ బురిడీలకు.. జనగణం దగా పడిందిడిక్టేటర్ క్రూర పాలనకు.. రాష్ట్రం బందీ కాబడిందిమొత్తంగా ఇక్కడ.. స్వార్థ ముఠా పీఠమెక్కిప్రజానీకాన్ని శాసిస్తుంది.. దోపిడీ మూక జతకట్టిజాతి సిరుల కాజేస్తుంది.. ఇకనైనా మేలుకొనిఓటు దివ్యాస్త్రంతో.. దొరను గద్దె దించితేనేతెలంగాణా సర్వత్రం.. సంపన్న క్షేత్రమై వర్ధిల్లుజనగణం జీవితాలు.. నవవికాసమై విరాజిల్లు కోడిగూటి తిరుపతి
- Advertisement -

Latest News

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ...
- Advertisement -