తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు...
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు....
అన్నమయ్య జిల్లాలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. 63 మంది భక్తులు గాయపడ్డారు. వివరాలు.. బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తున్న ప్రైవేట్ బస్సు అన్నమయ్య జిల్లాలో కారును ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో బస్సులోని 63 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటినా మదనపల్లె ఆస్పత్రికి...
తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న 29 మంది భక్తులు ఉన్న విద్యుత్ బస్(Electric Bus) మొదటి ఘాట్‌రోడ్డులోని 30వ మలుపు వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...