ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిలదొర పోవాలని.. ఒక దొర పోవాలి.. సరేమరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలోతెలంగాణ ప్రజలు మరొక దొర మాయలోపడ్డట్టే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకురాజ్యాధికారం కోసం తపన పడుతున్నప్రజా గొంతుకగా ఉన్నవారికి అండగాఉండలేకపోతున్నారు.. ఇంకా ఎన్నిరోజుల జెండాలు పట్టి దొరల కాళ్ళ కాడఉందామంటారు.. నీతి నిజాయితీగాప్రశ్నించే గొంతుకులను..గెలిపించుకోవడం మనకు చేతకాదాతెలంగాణ...
రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు..లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు..ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు..అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు..మళ్ళీ బీరు బాటిల్ కో, బిర్యానీ ప్యాకేట్ కో తలొగ్గితే..ప్రమాణాలు...