Monday, May 29, 2023

kcr

ఆజ్ కి బాత్

నినునమ్మి ఓటేస్తే నన్నేల ముంచితివి దొర..సారు మాట ఇస్తే - పాణమిస్తాడనికారు గురుతే మనకు ఇలవేల్పు అనుకున్నా..భుజము తట్టినప్పుడు పెద్దన్నవనుకునిమా బతుకులికనుంచి మారిపోతయనుకున్న..ఒక్క పూట నాకు బువ్వ పెట్టినప్పుడునా కడుపు నింపేటి మారాజువనుకున్న..నీ.. కడుపులో దాగున్న కట్లపామిసమునుకనిపెట్టలేదయ్య - కాలయముడివని..బతుకుదెరువు కోసమని బర్రెలు, గొర్రెలు ఇస్తే..పిల్లలతో సల్లంగా బతుకొచ్చు అనుకున్నఇన్నేండ్లకు తెలిసింది నీవు ఆడిన...

పద్మశాలిలను కాపాడుకుంటా..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...

మాట తప్పడమే కేసీఆర్ నైజం..

9 ఏళ్ళైనా ఒక్క ఎకరం పోడు భూమికి పట్టా ఇవ్వలేదు.. ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారు.. గిరిజనులమీద కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోదు రైతు భరోసా యాత్రలోపాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ )పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

ఆజ్ కి బాత్

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలతో పేదలను మోసం చేసినందుకా?దళితులకు మూడెకరాల భూమి అంటూఎకరం భూమి కూడా పంచనందుకా?గొల్ల - కురుమలకు, బెస్త - ముదిరాజులకు,మాల - మాదిగలకు, ఆదివాసి-గిరిజనులకుచిచ్చు పెట్టినందుకా?ధరణి పేరుతో...

వీరులారా వందనం.

వీరులారా వందనం.. అమరులారా వందనంఅంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలనువుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటిమహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికితొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు...
- Advertisement -spot_img

Latest News

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...
- Advertisement -spot_img