Sunday, December 10, 2023

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..

తప్పక చదవండి

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..
రాజకీయ నాయకులకు జాతర..
నేతల అండతో భూ దందాలు, సెటిల్మెంటులు ..
కోట్లల్లో వాటాలు…
పీడీ కేసులు ఎత్తివేత .. అసెంబ్లీకి బాట
పెరుగుతున్న నిరుద్యోగం..
కడుపు కాలి అడిగితే పీడీ కేసులు ..
అసెంబ్లీకి రౌడీలు… కాటికి యువత..
తొమ్మిది సంవత్సరాల దొర పాలనలో..
నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది..
ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు..
చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు..
దొరా ! కాస్కో మరో ఉద్యమం లేస్తుంది ..

  • జర్నలిస్ట్ వి. సుధాకర్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు