మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...
కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు అభినందనలు..
ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా?
హిందూ సమాజమంతా ఆలోచించాలి..
ఓడినా, గెలిచినా బండి సంజయ్ ప్రజల్లోనే ఉంటారు..
బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్సాఫ్.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ...
తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా సమర్పణ..
ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ : ఆమోదించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు ఎన్నికల్లో బీఆర్‌ఎస్...
తెలంగాణలో కాంగ్రెస్ విజయం సోనియమ్మకు అంకితం..
‘‘టీపీసీసీచీఫ్ రేవంత్‌రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీ విజయానికి చేసిన కృషి ఫలించింది. కేసీఆర్‌ను ఆయన భాషలోనే తిడుతూ.. అక్రమలను ఎండగడుతూ చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. మరోపక్క పార్టీలోని అసంతృప్త నాయకులను ఏకతాటిపైకి తేవడంలోనూ ఆయన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్...
ఎగ్జిట్ పోల్స్ కాదు..ఎగ్జాకట్ పోల్స్ వేరు
ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటాయి
మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కెసిఆర్‌దే
మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోమారు అధికారం బిఆర్‌ఎస్‌దే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని రుజువు...
నిధుల మళ్లింపు, అసైన్డ్ భూముల మార్పు జరుగుతోంది
కెసిఆర్ అధికార దుర్వినయోగంపై కన్నేయండి
సిఇవో వికాస్ రాజ్‌తో కాంగ్రెస్ నేతల భేటీ.. వినతిపత్రం అందచేత
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం...
రంగంలోకి దిగిన కర్నాటక డిప్యూటి డికె
తమ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసే పనిలో కెసిఆర్
సంచలన ఆరోపణలు చేసిన శివకుమార్
బెంగళూరు : 3న ఆదివారం తెలంగాణ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక...
ఐక్యూ, అధిక-పనితీరు గల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, ఐక్యూ అభిమానులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత పాస్‌ను మొదటిసారిగా ప్రకటించినందుకు థ్రిల్‌గా ఉంది. ఐక్యూ1 రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ - ఐక్యూ12 కోసం అసాధారణమైన నిరీక్షణతో ఉల్లాసంగా ఉంది. ఐక్యూ12 అనేది బ్రాండ్ ద్వారా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మరియు దాని కోసం ఇది మిలియన్ కంటే ఎక్కువ ఐక్యూ...
ఎగ్జిట్‌పోల్స్‌పై ఆందోళన వద్దు
బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుంది
3న సంబురాలు చేసుకుందాం
ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ భరోసా
అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమా
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను...
విజయం తమదే అన్న భరోసాలో కెసిఆర్
ఎగ్జిట్ పోల్స్‌తో కాంగ్రెస్‌లో ధీమా
3 వరకు అన్ని పార్టీల్లోనూ టెన్షన్
హైదరాబాద్ : ఓ వైపు బిఆర్‌ఎస్‌లో అధికారం తమదే అన్న ధీమా..మరోవపై ఎగ్జిట్ పోల్స్‌తో కాంగ్రెస్‌లో అధికారం తమదే అన్న భావన బలపడిన నేపథ్యంలో 3న ఎవరి భవితవ్యం ఏంటన్నది బయటపడనుంది. అయితే కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావడం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...