Monday, July 22, 2024

నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే..

Aaj Ki Baat

తప్పక చదవండి

రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధిలేక
అల్లాడిపోతుంటే.. లక్షలు వెచ్చించి
పర్సనల్ సెక్రెటరీలను..
సలహాదారులను నియమించుకోవడం
న్యాయమా.. పోనీ వారివల్ల రాష్ట్రానికి
నిరుద్యోగులకు, విద్యార్థులకు,
మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా..?
వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనా
చేస్తారా..? అంటే సమాధానం దొరకడం కష్టమే..
కేవలం తమరి స్వప్రయోజనాల కోసమేనని..
యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎరుకనే..
మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెరువులు
నీళ్లు తాగక తప్పదు..

  • ఓ నిరుద్యోగి ఆవేదనతో కూడిన హెచ్చరిక
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు