Tuesday, May 7, 2024

aaj ki baath

ఆజ్ కి బాత్

దేశభక్తి జీవితం కంటే గొప్పదనినమ్మారు గాంధీజీ..బ్రిటిష్ వలసవాదుల నుంచి విముక్తి కోసందేశమంతా కలియతిరిగికూడు, గుడ్డ, గూడు లేనిబానిస బతుకులకు చలించిఅర్ధనగ్న(అంగ) వస్త్రాన్ని ధరించాడు..సూర్యుడు అస్తమించని సామ్రాజ్యమనిబీరాలు పలికిన బ్రిటిష్ మత్త గజాలనుఅహింసా ఆయుధంతో.."క్విట్ఇండియా" నినాదంతోపడమర దారిపట్టించి..స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను సాధించారు..ఏ పదవి ఆశించనివారి నిస్వార్థ త్యాగాల ముందుమనం ఎంత? మనమెక్కడ?గాంధీ కలలుగన్న స్వాతంత్ర్యంరాజకీయమైనది కాదు?సరికొత్త సమ...

ఆజ్ కి బాత్

అబ్కారి నోటిఫికేషన్ తప్పఏ నోటిఫికేషన్ సరిగ్గ నిర్వహించిన దాఖలాలు లేవు.పోటీ పరీక్షలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినవి.శవాల మీద పేలాలు ఏరుకునే ఈ పాలకులుఉన్నన్నాళ్ళు ఇలానే ఉంటది.బీరు బిర్యానీ నోటుకు బానిసలుగా మారినారువిసుగొచ్చేసిన యువత.ఈ ప్రభుత్వం అందించేపింఛన్ డబ్బులకు ఆశపడినారు తల్లితండ్రులు.బడికి పంపి, బాగా చదివించారు, బాగాఎదిగిన కొడుకు ఉన్నాడు, కానీ ఉద్యోగం రాలే...

ఆజ్ కి బాత్..

డబ్బులు ఎవరికి ఊర్కేనే రావు..ఈ రోజు మీకు ఓటుకు రూ. 5000ఇస్తున్నారు అంటే.. రేపు మీ దగ్గర దానికినాలుగింతలు వసూలు చేయడం ఖాయం..ఒకరు నీ పైన రూపాయి ఖర్చు చేస్తున్నారంటే..దాని వెనకాల ఎలాంటి కుట్ర ఉందో పసిగట్టాలి..ఇప్పుడు రాజకీయం ఒక మంచి బిజినెస్ గా మారింది..డబ్బుతో పాటు హోదా మంది మార్బలంసంపాదించే రాయల్ వ్యాపారం...

ఆజ్ కి బాత్..

గత మూడు దశాబ్దాలుగా ఎదురుచూసినమహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికి వెలుగు చూసినా..చట్ట సభల్లో మహిళలకు 33శాతం అనుకున్నా..97శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేదెన్నడు..?అసెంబ్లీ, పార్లమెంట్ లలో అగ్రవర్ణం, అణగారిన వర్గం అనితేడా చూపకుండా సమానత్వ పాలన చేసేదేన్నడు ?అగ్రవర్ణ స్త్రీలకు ఆధిపత్యమిచ్చి నిమ్న కులాల స్త్రీలపైవివక్షతను చూపుడెందుకు ?ప్రతిభను దృష్టిలో ఉంచుకోక హోదాను...

ఆజ్ కి బాత్

నేటి ఉదయం జరిగే బీసీ కులాలఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తునహాజరు కండి.. మీ దమ్ము ఏంటోఈ ప్రపంచానికి చాటి చెప్పండి..బానిసల్లా కాదు బ్రదర్.. బాద్షాలమనినిరూపించండి.. మల్లన్న ఇచ్చిన పిలుపునుతేలిగ్గా తీసుకోకండి.. ఎవరిని ఓడించాలో..ఎవరిని గెలిపించాలో డిసైడ్ చెయ్యండి..హోటల్ తాజ్ కృష్ణ వేదికగా..బీసీల తేజస్సును దేశవ్యాప్తంగాప్రసరింపజేయండి.. బీవీఆర్ రావు..

ఆజ్ కి బాత్

పిఎం అయినా సీఎం అయినా ప్రజలకు సేవకులే కదా…మరి ఇదేంది పదవులు రాగానే ఇష్టం వచ్చిన రీతిలోబంగ్లాలు కట్టుకోవడం.. నచ్చిన కారులో తిరగడం..ఎవరిచ్చారు వీళ్లకు ఈ హక్కు..ప్రజా సేవకులైన వీరు ప్రజల్లో కలిసిపోయేవిధంగా సామాన్యుడిలా ఉండి సేవ చేయాలి కానీ..మహారాజుల్లా ఫీలై ప్రజాధనం వృధా చేయడమేంది..?వీళ్లకు అంత సోకే ఉంటే, వీళ్ళ సొంత డబ్బులతోబంగ్లాలు...

ఆజ్ కి బాత్..

మెదడు ఒక ప్రింటర్ అయ్యుంటే..మనం కన్నా కలలన్నింటినీప్రింట్ చేసుకుని దాచుకునే వాళ్ళం..మన మనసు బ్లూ టూత్ అయ్యుంటేమనసులోని భావాలను ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్ళం..మన ఊపిరి పిన్ డ్రైవ్ అయ్యుంటే..జీవితాన్ని బ్యాక్ ఆప్ చేసుకునే వాళ్ళం..అసలు జీవితమే ఒక కంప్యూటర్ అయ్యుంటే..అద్భుతమైన బాల్యాన్ని తిరిగి తిరిగి రీ స్టార్ట్చేసుకునే వాళ్ళం..అంబేడ్కర్ లాంటి మహనీయుల కాలాన్నిమళ్ళీ...

ఆజ్ కి బాత్..

డబ్బులు పెట్టి లొట్టలేసుకుంటూ.. రుచిగా ఉందికదాని..హోటళ్లలో భోజనం ఆరగిస్తున్న భోజన ప్రియులారా..మీరు డబ్బుపెట్టి విషం ఆరగిస్తున్నారని మీకు తెలుసా..విషతుల్యమైన అజనోమోటో (టెస్టింగ్ సాల్ట్) కలుపుతున్నారనితెలుసుకోండి.. చిన్న హోటల్స్ నుండి స్టార్ హోటల్స్ వరకూఇదే తంతు.. రోగాల బారిన పడుతున్నారు.. ఆసుపత్రులకుయమ గిరాకీ దొరుకుతోంది.. ఇదే చైనాలో వాడితేఉరిశిక్ష వేస్తారు.. అదే చైనా నుంచి టన్నులకు...

ఆజ్ కి బాత్..

ఓ మహిళా నువ్వు విజయం సాధించావా..?లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది..అమలులో అనేకానేక చిక్కు ముడులు..అన్నీ తొలిగి తెరముందుకు వచ్చేనా..?ఎన్నికలకోసమే ఎవరికీ వారు సపోర్ట్ చేశారు..అది కనిపిస్తూనే ఉంది.. ముసళ్ల పండుగ ముందుంది..రిజర్వేషన్లు కాదు ముఖ్యం..వారిని గౌరవించడం ఇప్పుడు ముందున్న లక్ష్యం..మహిళను దేవతగా కాదు కనీసం మనిషిగాగుర్తించడమే మన కర్తవ్యం..ఏది ఏమైనా ఓ...

ఆజ్ కి బాత్..

ఎన్నికల కో(డి)డ్ కూయనే లేదు..సామాజిక (ప్రింట్, ఎలక్ట్రానిక్) మాధ్యమాల్లోకుళ్లు రాజకీయ క్రీడలో..విలువలు మంట కలుపుతూ..అనైతికంగా మాట్లాడుతున్నరు..నాటి నిస్వార్థ త్యాగాల వల్ల సేవ పేరుతో పాలకులైప్రజల అభివృద్ధికి, స్వేచ్ఛా సంరక్షణకుపదవి ప్రమాణాలకు కట్టుబడకపోగా!బూతు కూతలు.. నిర్లజ్జ చేష్టలు చూస్తుంటే?సమాజానికి వీళ్ళ చేష్టలతోఏం సందేశం ఇవ్వబోతున్నరువీరి వీరంగమంతా ధనం, అధికారం చుట్టేనిరంకుశత్వం కౌగిలిలో ప్రజాస్వామ్యం నలిగిపోతుంది!ప్రజా పోరాట...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -