Sunday, July 21, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

మెదడు ఒక ప్రింటర్ అయ్యుంటే..
మనం కన్నా కలలన్నింటినీ
ప్రింట్ చేసుకుని దాచుకునే వాళ్ళం..
మన మనసు బ్లూ టూత్ అయ్యుంటే
మనసులోని భావాలను ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్ళం..
మన ఊపిరి పిన్ డ్రైవ్ అయ్యుంటే..
జీవితాన్ని బ్యాక్ ఆప్ చేసుకునే వాళ్ళం..
అసలు జీవితమే ఒక కంప్యూటర్ అయ్యుంటే..
అద్భుతమైన బాల్యాన్ని తిరిగి తిరిగి రీ స్టార్ట్
చేసుకునే వాళ్ళం..
అంబేడ్కర్ లాంటి మహనీయుల కాలాన్ని
మళ్ళీ అనుభవించే వాళ్ళం..
దేవుడా నా ఓటరు సోదరీ, సోదరలకు
ఓటు విలువను తెలియజెప్పు..
పైన అనుకున్నవన్నీ సాధించుకుందాం..
అపురూపమైన పరిపాలనను తెచ్చుకుందాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు