Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

డబ్బులు ఎవరికి ఊర్కేనే రావు..
ఈ రోజు మీకు ఓటుకు రూ. 5000
ఇస్తున్నారు అంటే.. రేపు మీ దగ్గర దానికి
నాలుగింతలు వసూలు చేయడం ఖాయం..
ఒకరు నీ పైన రూపాయి ఖర్చు చేస్తున్నారంటే..
దాని వెనకాల ఎలాంటి కుట్ర ఉందో పసిగట్టాలి..
ఇప్పుడు రాజకీయం ఒక మంచి బిజినెస్ గా మారింది..
డబ్బుతో పాటు హోదా మంది మార్బలం
సంపాదించే రాయల్ వ్యాపారం రాజకీయం..
అర్హత లేకున్నా, రాజకీయ చేతురిత లేకున్నా..
సంతలో గొర్రెలను కొన్నట్టు ఓటర్లనుకుంటున్నారు…
ఈ రోజు మీరు చేసే తప్పు, రేపు మీ పిల్లలు
మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.. జాగ్రత్త..

  • కుమ్మరి రాజు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు