Sunday, July 21, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అబ్కారి నోటిఫికేషన్ తప్ప
ఏ నోటిఫికేషన్ సరిగ్గ నిర్వహించిన దాఖలాలు లేవు.
పోటీ పరీక్షలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినవి.
శవాల మీద పేలాలు ఏరుకునే ఈ పాలకులు
ఉన్నన్నాళ్ళు ఇలానే ఉంటది.
బీరు బిర్యానీ నోటుకు బానిసలుగా మారినారు
విసుగొచ్చేసిన యువత.
ఈ ప్రభుత్వం అందించే
పింఛన్ డబ్బులకు ఆశపడినారు తల్లితండ్రులు.
బడికి పంపి, బాగా చదివించారు, బాగా
ఎదిగిన కొడుకు ఉన్నాడు, కానీ ఉద్యోగం రాలే (దు )!
ఈ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు మరిచిపోయారు
ఈ పాలన జేస్తున్న నాయకులు.
తప్పు కొడుకులదే, కూతురులదే అంటున్నారు తల్లితండ్రులు.
తమ ఓటు ఎసిన నాయకుల మెడలను వంచి
అడగడం లేదు ఓటరు మహాశయులు..

  • సుధాకర్ తలారి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు