Sunday, May 19, 2024

aaj ki baath

ఆజ్ కి బాత్..

17 సెప్టెంబరును తెలంగాణ విలీనమన్నా..విమోచనమన్నా.. విద్రోహమన్నా..రజాకార్ల కర్కషత్వంలోను,యూనియన్ సైనిక చర్యలోను,సాయుధ రైతాంగ పోరులోను..ప్రజల రక్తం ఏరులై పారింది..మానాభిమానాలు ఫ్యూడల్ గడీలలోబతుకమ్మలైనయి..స్వతంత్ర భారతంలో కలిసినా..ఆ తర్వాత స్వరాష్ట్ర పోరాటంతోభౌగోళికంగా రాష్ట్రం ఏర్పడ్డా..ఇంకా స్వేచ్ఛా, సమానత్వం అందని ద్రాక్షలే..పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం..నేడు మళ్లీ భావోద్వేగాలు రెచ్చగొట్టకండి?తెలంగాణ స్వరాష్ట్ర పోరులోసమిధలైన నాటి, మొన్నటిఅమరుల ఆకాంక్షలు నెరవేర్చడమేవారికి ఇచ్చే...

ఆజ్ కి బాత్..

ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..ఈడీ నోటీసుకు తేడా తెలువదు…అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..లేకుంటే సీదా ఆచరణ…అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలంమీ వ్యక్తిగతం అనుకున్నపార్టీ లీగల్ టీం మీకు కవచమా?అంటే ఈ స్కాములో మొత్తం గులాబీ గూడుఅంతా శామిల్ ఉందన్నమాట…వాహ్ రాణి వాహ్! తెలంగాణ నీకు అర్ధమౌతుందా? గిరీష్ ధర్మోని..

ఆజ్ కి బాత్..

ఓ ఓటర్ మహాశయా..మనల్ని బోనాల పండగ అంటూబోనమెత్తిస్తరు..వినాయక చవితితో డప్పు సప్పుళ్ళమధ్య చిందేపిస్తరు..ఇగ దసరా పండుగకు ధూమ్ ధామ్ఫ్లెక్సీలు ఏర్పాటు చేపించి మనల్నే ఎర్రోళ్లను చేస్తరు..దీపావళి పండుగ జిగేళ్ళతో మనం ఆహా.. ఓహోఅంటుంటే ఈ కపట రాజకీయనాయకులుమాత్రం మనల్ని తెలివితో పండగ, పబ్బాలంటూదారి మళ్లించి.. బక్రాగాళ్లను చేస్తూ..మనల్ని వాడుకొని ఎన్నికలల్లో వాళ్ళుగద్దెనిక్కి మనకు గుండు...

ఆజ్ కి బాత్..

ప్రజా హితాన్ని మరచి మాటలు మార్చి..ఆశయాలను మరచి కోరి పోరాడి తెచ్చుకున్నతెలంగాణాలో నిజాం పరిపాలన కనిపిస్తోంది..మోనార్క్ రాజ్యం నడుస్తోంది..నాడు పోరాడినవారు లేరు..నేడు నలుగురి చేతిలో నలుగుతోంది తెలంగాణ..ఈ నిరంకుశ పాలనను ఎదిరించేందుకునిప్పులు కురిపిస్తూ..ఆధిపత్యాన్ని ధిక్కరించేందుకు కాళోజీ మహాశయుడుమళ్ళీ పుట్టాలి.. కార్తిక్ నేతి..( వాట్స్ ఆప్ నుంచి సేకరణ )

ఆజ్ కి బాత్

పేద ప్రజల బతుకులు మార్చే వాడే నిజమైన నాయకుడు..తన బతుకు మార్చుకునే వాడు దొంగ నాయకుడు..మన తెలంగాణలో తొమ్మిదేండ్ల నుంచి నాయకులఆస్థులు పెరిగినవే తప్ప. గరీబోళ్ల బతుకులు గాడనే ఉన్నయ్..అన్నా అంటే నేనున్న అనే వాడు నూటికొక్కడే.తెల్లంగేసి, నల్ల మనసుతో, డూప్లికేట్ నవ్వుతో, మోసం చేసే వాళ్ళమధ్య బతుకుతున్న బతుకులు మనవి..జనం మెచ్చినోడు జన...

ఆజ్ కి బాత్..

మనం పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్నాం..వాటికున్న విలువ మనుషులకు లేకపాయే..ఓటు హక్కు కల్పించిన మహనీయుడికిమనం ఇచ్చే విలువలు ఇంతేనా..ఒక ఆవును కొనడానికి రూ. 80 వేలు..బర్రెను విలువ రూ. 60 వేలు..మేకని కొనడానికి రూ. 12 వేలు..గాడిదను కొనడానికి రూ. 20 వేలు..కాని ఓట్ల సమయంలో మనుషుల్నికొనేందుకు మాత్రం రూ. 2 వేలే…సొంచాయించుండ్రి జర..ఈ...

ఆజ్ కి బాత్

రక్షా బంధన్ యొక్క నిజమైన అర్థం.."రక్ష" అంటే రక్షించడం.."బంధన్" అంటే సూత్రం కట్టడం..అన్న లేదా తమ్ముడు విజయం దిశగాఅడుగేయాలని, అత్యున్నత శిఖరాలకుచేరుకోవాలని మనసారా కోరుకుంటూఓ సోదరి కట్టే కంకణమే రాఖీ…అమ్మలోని అ ని..నాన్నలోని న్న ని కలుపుకుని..అన్న తన సోదరికి ఆప్యాయత పంచుతాడు..అండగా నిలుస్తాడు.. ప్రస్తుత సమాజంలోఈ ఆప్యాయతలు కరువైపోవడం బాధాకరం.." ప్రియమైన సోదరీమణులకు...

ఆజ్ కి బాత్..

ఓ పాపిష్టి పాలకులారామీ గెలుపు కోసం ఆ పూటకుమీ కుండలో ఉడికినా బువ్వపెడ్తిరి..మీ రాజకీయ బాటల కోసం మా వీపులపైతొక్కుకుంటా నడిచిపోతిరి…మీ పగలకు మా పేదోళ్ల కుత్తుకలు నేలరాలిపోయినాఒక్కడికైనా నడి బజార్లోమా పేదల విగ్రహం ఉందో చెప్పండి..?పదవులు మీవే.. పీఠాలు మీవేపాసిపోయిన ఎంగిలి మెత్కుల యావనే మాది.మీరు గెలిచేంత వరకే మా పేర్లు గుర్తుంటవిపీఠమెక్కినాక...

ఆజ్ కి బాత్..

ఎంత పని చేస్తివిరా ఓ తెలంగాణ సర్కారోడా…?గౌడన్నల గీతవృత్తిని గంగలో కల్పితివి..కల్లును కనుమరుగు చేస్తున్నావు..లిక్కర్ బానిసలుగా మారుస్తున్నావు..మండలానికి మూడు, నాలుగు మద్యం దుకాణాలు తెరిస్తివి..పల్లెల్లో బెల్ట్ షాపులను పెట్టిచ్చి లిక్కర్ పారిస్తున్నావు..మత్తు దందా చేస్తూ కూర్చుంటివి..నీరా కేఫ్ అంటూ నీతులు చెప్పినావు..గ్రామాల్లో గౌడన్నల బ్రతుకులు ఆగం చేస్తున్నావు..గౌడన్న బతికినన్ని రోజులు బాధలు పెట్టిచస్తే బీమా...

ఆజ్ కి బాత్..

ఒక బోయవాడు ఒక పావురాన్నిసాక్కున్నాడు..ఆ పావురాన్ని తీసుకెళ్లి తన వద్ద ఉన్నవలపై ఉంచాడు..వలపై ఉన్న పావురాన్ని పైన వెళ్తున్నపావురాలు చూసిఅది మన పావురమే అని వలపై వాలాయి…వలలో పడిన పావురాలన్నింటిని బోయవాడుతలను కోసి కాల్చుకు తిన్నాడు.తన పావురాన్ని మాత్రం తీసిఇంకో చెట్టుపై ఉన్న వలపై ఉంచాడు.ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకునిలువుటద్దం ఇది. కాదంటారా ప్రజలారా..మీరే ఆలోచించండి.. బేరం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -