Monday, May 6, 2024

aaj ki baath

ఆజ్ కి బాత్..

ఉచితాలకు పైసలు ఊరికే రావ్..ధరలు, ట్యాక్స్ లు, అప్పులు పెంచితేనే వస్తాయి..ఉచితాలు తీసుకొనే వాడిలో నువ్వు ఉన్నా.. లేకున్నా..పెంచిన ధరలు, టాక్స్ లు కట్టే వాడిలో మాత్రంఖచ్చితంగా నువ్వు ఉంటావు గుర్తు పెట్టుకో…అందమైన గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉన్నట్టే,అబ్బుర పరిచే ఉచిత పథకాల కింద,పెంచబోయే ధరలు, టాక్స్ లు, అప్పులుముడిపడి ఉంటాయి .తస్మాత్..జాగ్రత్త.....

ఆజ్ కి బాత్..

ఓట్ల కోసం వస్తున్న ఊసర వెల్లిలతో జాగర్త..స్కీం స్కాముల పేరుతో.. తియ్యటి మాటలతో ప్రలోభ పెట్టి..రెచ్చగొట్టడానికి వస్తున్నకాలకేయులలాంటి..నాయకులతో జాగర్త..బాబా సాహెబ్ అంబెడ్కర్ మనకుకల్పించిన ఓటు హక్కును సక్రమంగావినియోగించుకోండి.. సరైన అభ్యర్థిని ఎంచుకోండి..ఓటును అమ్ముకున్నారో..?మిమ్మల్ని మీరే రాజకీయ నాయకులకుఅమ్ముకున్నట్టే లెక్క.. నాయకులను మార్చేఅవకాశం వచ్చింది..జాగ్రత్త పడతారో..?దగాకు గురి అవుతారో..?తేల్చుకోండి.. అంతా మీ ఇష్టంమీ తలరాత మీ...

ఆజ్ కి బాత్

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిల దొర పోవాలని… ఒక దొర పోవాలి సరే.. మరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలో తెలంగాణ ప్రజలు, మాయలో పడిపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం తపన పడుతున్న ప్రజా గొంతుకగా నిలుస్తున్న వారికి ఆదరించడంలో తెలంగాణ ప్రజలు ఎనకంజ వేస్తున్నారు.. ఇంకా ఎన్ని రోజులు జెండాలు...

ఆజ్ కి బాత్..

అప్పుడప్పుడు ఎలక్షన్లు ఇలా వస్తుంటాయి..అలా పోతుంటాయి..బంధువులు, రక్తం పంచుకొని పుట్టినఅన్నదమ్ముల్లారా! ప్రాణానికి ప్రాణంగా ఉండేస్నేహితులారా!రాజకీయాలను ఎవరుకూడావ్యక్తిగతంగా (సీరియస్ గా) తీసుకోకండి..స్నేహలు, కుటుంబం, బంధాలు,బంధుత్వాలు చాలా గొప్పవి..అనవసరంగా రాజకీయల కోసంమంచి స్నేహితులను వదులుకోకండి..రేపు నీకు సమస్య వస్తే రాజకీయ నాయకులువస్తారో లేదో తెలీదు కానీ స్నేహితుడు,కుటుంబ, బంధాలుబంధుత్వాలు నీ వెంట నీకు తోడుగా ఉంటాయి.. నాగిరెడ్డి కేరెల్లి..

ఆజ్ కి బాత్..

విష జ్వరాలతో పేదలు కటకటా…ఆసుపత్రులన్నీ కిటకిట..బీదోడికి జ్వరం వస్తే బస్తీ దావకాన,సర్కార్ ఆసుపత్రే గతి..కాశీకి పాదయాత్ర పోతే మనిషి తిరిగి వస్తాడేమోకానీ, సర్కారు దావకానకు పోతే మనిషి తిరిగి వస్తాడాఅనే నమ్మకం లేని పరిస్థితి..ఆ నమ్మకమే లేక సర్కార్ నడిపిస్తున్న నాయకులు..సర్కార్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఏనాడుసర్కారు దావకానకు పోయి వైద్యం చేయించుకున్నదాఖలాలు లేవు…ఎంత...

ఆజ్ కి బాత్..

ఓ ఓటర్ మహారాణి / మహారాజా..మీ విలువైన కొనలేని ఓటు కోసం..శత విధాలుగా ప్రయత్నిస్తారు గెలుపు కోసం..మందు, బీరు, బిర్యానికి ఆశపడిమోస పోయావో..మనల్ని బ్రహ్మ దేవుడు కూడ కాపాడలేడు..ఆచి తూచి సరియైన అభ్యర్తికి ఓటు వేసిబందీ అయిన తెలంగాణను విముక్తి చేయండి.. కొల్లూరి నాగరాజు

ఆజ్ కి బాత్..

రాజకీయం కాస్త ముదిరి పాకాన పడింది..పాలకపక్షాలు అగమేఘంగా శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు.. ప్రతిపక్షాలది అభ్యర్థుల వేట..ఎన్నికల సంఘం పర్యవేక్షణ, సమీక్షలు..ఒకరిపై ఇంకొకరు అనైతిక బురదజల్లే రాజకీయాలు..విలువ మంటగలుపుతున్న విన్యాసాలు..తరుముకొస్తున్న ఎన్నికల కోడ్..ఇదంతా ప్రజల పైన ప్రేమ కాదు?గెలుపు కోసం ప్రజలను ప్రసన్నంచేసుకునే కపట నాటకాలే..ఈకాన్నుంచి అన్నీ మైండ్ గేములే..ప్రజల చైతన్యానికి పరీక్షా కాలమే.. మేదాజీ

ఆజ్ కి బాత్

తెలంగాణ ఎవడి జాగీర్..?వాడేమో తెలంగాణను తాత ముత్తాతలు రాసి ఇచ్చినట్టు.ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు ఉంది.ఆనాడు ఉద్యమంలో ఉద్వేగాలను రెచ్చగొట్టిఆడుకున్నాడు. ఇప్పుడేమో అహంకారంతో అధికారం,డబ్బుతో ఆడుతున్నారు. తెలంగాణ నా కుటుంబం అంటూనే,దళిత ముఖ్యమంత్రి లేడు, మూడేకరాల భూమి లేదు,దళిత బంధు లేదు, బిసి బంధు లేదు,నిరుద్యోగ భృతి లేదు. పద్దతిగా మాట్లాడే సంస్కృతి...

ఆజ్ కి బాత్..

బీసీ భజన చేయడం తప్ప..ఏ పార్టీ అయినా ప్రసాదం పంచిందా.. ?ఓట్ల కోసమే దొంగ పూజలు చేయడం..బీసీలను దేవుళ్లుగా కీర్తించడం..కిరీటాలు పెట్టడం కిందపడదోయడం..కాళ్ళు మొక్కడం.. కుట్రతో కాటేయడం..బలహీణతలతో బలౌతున్న బీసీ వర్గం..రాజ్యమేలాల్సిన వారు ఎందుకుబానిసలవుతున్నారు..?మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి..మిమ్మల్ని మీరే ఎన్నుకోవాలి..బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్చూపిన చొరవ ఎవరూ చూపలేకపోయారు..ఇది చూసైనా ఇటు...

ఆజ్ కి బాత్

నీ నీడను చూసి నీ బలమనుకుంటే..నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ ఉండరు..ఎందుకో తెలుసా నీడ కూడా వెలుగును బట్టితన తీరును, దారినీ మార్చుకుంటుంది..ఇప్పుడు నీకు వంత పాడుతున్న వారు కూడా అంతే..అవసరాన్ని బట్టి పిలుపును,అవకాశాన్ని బట్టి తమ తీరును..క్షణాల్లో మార్చేస్తారు..ఇది నేటి కుహనా రాజకీయులకుసరిగ్గా సరిపోతుంది..ఓట్లప్పుడు అమ్మా అంటారు..గెలిచాక నీ యమ్మా అంటారు..వాస్తవం గ్రహించి...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -