Friday, May 17, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓ మహిళా నువ్వు విజయం సాధించావా..?
లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది..
అమలులో అనేకానేక చిక్కు ముడులు..
అన్నీ తొలిగి తెరముందుకు వచ్చేనా..?
ఎన్నికలకోసమే ఎవరికీ వారు సపోర్ట్ చేశారు..
అది కనిపిస్తూనే ఉంది.. ముసళ్ల పండుగ ముందుంది..
రిజర్వేషన్లు కాదు ముఖ్యం..
వారిని గౌరవించడం ఇప్పుడు ముందున్న లక్ష్యం..
మహిళను దేవతగా కాదు కనీసం మనిషిగా
గుర్తించడమే మన కర్తవ్యం..
ఏది ఏమైనా ఓ మహిళా మూర్తీ..
ఓర్పు, సహనం, ప్రేమ, అభిమానం,
మీకు పుట్టుకతో వచ్చిన ఆభరణాలు..
మీకు వేనవేల నమస్సులు..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు