Monday, May 6, 2024

aaj ki baath

ఆజ్ కి బాత్..

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సినపోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయినవిభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానేప్రజలు చెప్పకనే చెబుతున్నారు.ఓ సారి తెలంగాణ ప్రభుత్వ చరిత్ర నిండా కళ్లుండి చూడగలిగేతే..అబద్దాలాడటం, అసభ్య పదజాలం ప్రయోగించడం, లాఠీలేత్తడం,ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ లు, అక్రమ అరెస్టులు, జైలు జీవితాలేగోచరిస్తుంటాయి....

ఆజ్ కి బాత్..

" ఎనక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న ".. అన్నా.." అస్సోయ్ ధూల ఆరతీ కాళ్ళగజ్జల గమ్మతీ " అని పాడినా.." అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికీతోటి పాలోనివా " అని గొంతెత్తినా.." ఇద్దరం విడిపోతే భూమి బద్దలౌతుందా..? " అని ప్రశ్నించినా.." సూడు సూడు నల్లాగొండ గుండెనిండా ప్లోరైడుబండ " అంటూ...

ఆజ్ కి బాత్

గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ మారకపాయే..అధికారం మారే కాని అవినీతి మారక పాయే..ఆధిపత్యం మారే కాని అణిచివేత మారకపాయే..ఇంటికొక కొలువు పాయె పదేళ్లు దాటిపాయే..తలవంచుతూ.. తలదించుతూ..ఏళ్ళ కేళ్ళు నిరీక్షించినా సామాన్యునిబ్రతుకు మొత్తం ఛిద్రమాయే…....

ఆజ్ కి బాత్

ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..కానీ ఈ సోకాల్డ్ రాజకీయనాయకులున్నారు చూడూ..వీరికి ప్రకృతి అవసరం లేదు..ధర్మాధర్మాలు అవసరంలేదు..తమ అవసరాన్ని, తమ ప్రయోజనాన్నిబేరీజువేసుకునిఊసరవెల్లికంటే వేగంగా, నైపుణ్యంగారంగులు మార్చగలరు..ఎంతైనా వారికి వారే సాటి.. ఆ విషయాన్ని పసిగట్టకపోతే.. ఓ ప్రజానీకమా..మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోయి..మీ ముఖాలు వాడిపోయి.. దిక్కుతోచని...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -